తమ భార్యల్ని , కూతుర్లని ఇష్టమొచ్చినట్లు చేసుకోమని ఆఫర్ ఇచ్చిన బైబిల్ పాత్రలు

తమ భార్యల్ని , కూతుర్లని ఇష్టమొచ్చినట్లు చేసుకోమని ఆఫర్ ఇచ్చిన బైబిల్ పాత్రలు

తమ భార్యల్ని , కూతుర్లని ఇష్టమొచ్చినట్లు చేసుకోమని ఆఫర్ ఇచ్చిన బైబిల్ పాత్రలు Father offered daughters to others

మంచి పోస్ట్ ఓపికగా చదవండి..

రోజూ sex గురించే ఆలోచించే వాళ్లు, ఆడవాళ్ళని చులకనగా చూసేవాళ్ళు, స్త్రీ అంటే కేవలం వినోద వస్తువు అనుకునేవాళ్ళే ఎక్కువగా స్త్రీలపై అఘాత్యాలకి పలుపడుతూ ఉంటారు.

మరి రోజూ దేవుడ్ని ప్రార్ధిస్తూ ఉండే వాళ్లు కూడా ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు?

1. దేవుడిపై భయం లేకపోవడం.

2. తప్పు చేసినా మా దేవుడు క్షమిస్తాడు అనే నమ్మకం.

3. నన్ను ప్రశ్నించే వాడు ఎవ్వడు? నా గొర్రెలు నేను చెప్పిందే నమ్ముతాయి అనే నమ్మకం.

4. చట్టాలు తనని ఏమీ చెయ్యవు అనే నమ్మకం.

పాస్టర్లకి వీటిలో ఏ నమ్మకమో మీరే డిసైడ్ చేయండి.

ఐతే బైబిల్ లో రెండు, మూడు గ్యాంగ్ రేప్ సంఘటనలు ఉన్నాయి. వాటిలో ఈ పాస్టర్ గారు & కంపెనీ లాంటి వాళ్ళ గురించి రాసి ఉంది. అయితే యెహోవా దేవుడు ఎలాంటి శిక్షలు వేశాడు? అసలు అక్కడ ఏం జరిగిందో చూడండి.

Context:

ఒక ముసలి వాడి ఇంటికి కొంత మంది అతిథులు వస్తారు. వాళ్లు భోజనం చేసే సమయంలో కొంత మంది దొంగలు వచ్చి, మీ ఇంటికి వచ్చిన వ్యక్తుల్ని మాకు అప్పజెప్పు అంటారు. అప్పుడు…

న్యాయాధిపతులు 19:23

యింటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్లినా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు, ఈ మనుష్యుడు నా యింటికి వచ్చెను గనుక మీరు ఈ వెఱ్ఱిపని చేయకుడి.

న్యాయాధిపతులు 19:24

ఇదిగో కన్యకయైన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉప పత్నియు నున్నారు. నేను వారిని బయటికి తీసికొని వచ్చెదను, మీరు వారిని నీచపరచి మీ యిష్టప్రకారముగా వారియెడల జరిగింపవచ్చునుగాని యీ మనుష్యునియెడల ఈ వెఱ్ఱిపని చేయకుడని వారితో చెప్పెనుగాని..

అంటే సొంత కూతుళ్ళని “నీచపరచి ఇష్టం వచ్చినట్టు చేసుకోండి”. ఇంటికి వచ్చిన అతిథిని మాత్రం ఏమీ చెయ్యకండి అంటున్నాడు ఆ తండ్రి.

(Same to same ఇదే story లోతు విషయంలో జరిగింది. అది ఆఖరిలో చెప్తాను ).

అయితే దొంగలు ఆ ముసలి తండ్రి మాట వినలేదు. కాబట్టి ముసలోడు తన మరో భార్యని ( ఉపపత్ని ని ) వాళ్లకి అప్పజెప్పాడు.వాళ్లు ఆమెని తెల్లారేవరకు సమూహకంగా అత్యాచారం (Gang Rape ) చేశారు.

న్యాయాధిపతులు 19:25

అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను గనుక ఆ మనుష్యుడు బయట నున్నవారియొద్దకు తన ఉపపత్నిని తీసికొనిపోగా వారు ఆమెను కూడి ఉదయమువరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్లిరి.

Gang Rape వలన బాగా నీరసపడిన భార్యని గాడిద పై తీసుకుపోయి, తరువాత ఆమెని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు ఆ భర్త.

న్యాయాధిపతులు 19:29

అతడు తన యింటికి వచ్చినప్పుడు కత్తి పట్టు కొని తన ఉపపత్నిని తీసికొని, ఆమెను ఆమె కీళ్ల ప్రకా రము పండ్రెండు ముక్కలుగా కోసి, ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికి ఆ ముక్కలను పంపెను.

So, అదండీ కథ. ఈ కథలో నాకు రెండు సమస్యలు ఉన్నాయి.

1. ముసలి వాడు తన కూతుళ్ళని రేప్ చేసుకోమని పోకిరి గాళ్ళకి ఆఫర్ చేయడం.

2. రేప్ కి గురి అయిన భార్యని నరికి చంపడం.

3. చివరి వరకు ముసలివాడికి ఎటువంటి శిక్ష పడకపోవడం. దానిద్వారా భార్య మగవాడి సొత్తు (property ) అనే భావన ని కలగజేయడం.

లోతు విషయంలో ఇదే జరిగింది. లోతు కూడా అతిథులను కాపాడుకోవడం కోసం కూతుళ్ళని ఇష్టం వచ్చింది చేసుకోమని అంటాడు. అయినా కూడా అతను ఉత్తముడు అంటుంది బైబిల్. అంటే ఇప్పుడు ఈ ముసలోడు కూడా ఉత్తముడా?

Lot statement :

ఇదిగో పురుషుని కూడని యిద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసికొని వచ్చెదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి.(ఆదికాండము 19:8)

This old man’s statement:

ఇదిగో కన్యకయైన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉప పత్నియు నున్నారు. నేను వారిని బయటికి తీసికొని వచ్చెదను, మీరు వారిని నీచపరచి మీ యిష్టప్రకారముగా వారియెడల జరిగింపవచ్చునుగాని యీ మనుష్యునియెడల ఈ వెఱ్ఱిపని చేయకుడని వారితో చెప్పెనుగాని..(న్యాయాధిపతులు 19:24)

Bible statement:

దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.(2 పేతురు 2:7).

కూతుళ్ళను రేప్ చేసుకోమని చెప్పిన లోతు నీతిమంతుడు అంటే ఈ ముసలోడు కూడా అతిథుల కోసం లోతు లాగానే ప్రవర్తించాడు. కాబట్టి ఇతను కూడా బైబిల్ ప్రకారం నీతిమంతుడే అనుకోవాలి.

ఆ ఆఫర్ ఒప్పుకుని వాళ్లు ఈ ముసలోళ్ల కూతుళ్ళను రేప్ చేసి ఉంటే?

అప్పుడు కూడా వీళ్ళు నీతిమంతులే కదా. అంటే బైబిల్ Gang Rape ని సపోర్ట్ చేస్తుందా?

అవును అని చెప్పాల్సి వస్తుంది. కూతుళ్ళని రేప్ చేసుకోమని చెప్పిన వాడే నీతి మంతుడు అయినప్పుడు, ఇక పెళ్ళాన్ని rape చేస్తే వచ్చిన నష్టం ఏమిటి? ముసలోడు ఎందుకు చంపేశాడు ఆమెని? ఏమో!

తరువాత ముసలోడు చెప్పిన మాటలు విని.. ఊరు వాళ్ళ అంతా వెధవలపై గొడవకి వెళ్తారు..

న్యాయాధిపతులు 20:5

గిబియావారు నా మీ దికి లేచి రాత్రి నేనున్న యిల్లు చుట్టుకొని నన్ను చంపతలచి..నా ఉపపత్నిని బల వంతముచేయగా ఆమె చనిపోయెను. వారు ఇశ్రా యేలీయులలో దుష్కార్య మును వెఱ్ఱిపనిని చేసిరని నేను తెలిసికొని, నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని.

ఇక్కడ ముసలోడు పచ్చి అబద్దం చెప్పాడు.జనాలు నమ్మేశారు. వాడి పెళ్ళాన్ని వాడే అప్పజెప్పి, వాళ్లు rape చేశారు అన్నాడు. అందుకే చంపేశాను అన్నాడు. ముసలోడికి ఎక్కడ కూడా శిక్ష పడలేదు. యెహోవా కి ఈ విషయం తెలియదు.

యుద్ధం లో ఓడిపోతారు యెహోవా సైడ్ మనుషులు.

తర్వాత దహన బలి ఇస్తారు. ఈ సారి యెహోవా వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు.

న్యాయాధిపతులు 20:26

వీరందరు కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరును జనులందరును పోయి, బేతేలును ప్రవేశించి యేడ్చుచు సాయంకాలమువరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహనబలులను సమాధాన బలులను యెహో వా సన్నిధిని అర్పించిరి.

న్యాయాధిపతులు 20:28

అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దానియెదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధమునకు పోదుమా,మానుదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వెళ్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను.

న్యాయాధిపతులు 20:35

అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులచేత బెన్యా మీనీయులను హతముచేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో ఇరువది యయిదు వేల నూరుమంది మనుష్యులను చంపిరి. వీరందరు కత్తి దూయువారు.

So, అదండీ సంగతి. యెహోవాని మోసం చేసి ముసలోడు బతికిపోయాడు. ముసలోడు చెప్పింది అబద్దం అని యెహోవా కి తెలియక పోవడం వలన ఇజ్రాయెల్ వాళ్లు చాలా మంది చనిపోయారు. దహనబాలి ఇవ్వడం వలన మళ్లీ గెలిచారు.

కూతుళ్ళని rape చేసుకోమని చెప్పిన లోతు, ఈ ముసలోడు… నీటిమంతులుగా చరిత్రలో ( బైబిల్ లో ) నిలబడి పోయారు.

కాబట్టి పాస్టర్ ల దృష్టిలో యెహోవా తింగరోడు. ప్రార్ధన చేసి, అబద్దాలు చెప్పి బోల్తా కొట్టిస్తే నీతి మంతులు అని బిరుదు ఇచ్చేస్తాడు.

క్రైస్తవులు ముఖ్యంగా పాస్టర్లు చెడిపోవడానికి ఈ ఒక్క కథ చాలు కదా!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *