లూకా 2:21 ప్రకారం యేసు పుట్టిన 8వ రోజన ఆయనకు సున్నతి జరిగింది.

ఒకవేళ యేసు డిసెంబర్ 25 న పుట్టినట్టు జరుగుతున్న ప్రచారం నిజమైతే జనవరి 1 కి 8 వ రోజు.. ఈ రోజునే అతని అంగానికి(గోప్యాంగ చర్మానికి) సున్నతి చేశారు.

ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. (లూకా 2:21)

దానికి గుర్తుగా” the feast of circumcision of Jesus ” ప్రతి చర్చి లోనూ ఘనంగా భోజనాలు పెడతారు. ఊరందరినీ పిలుస్తారు. వెళ్లి తిని రండి.
మిగతా వివరాలు google చెయ్యండి.. The feast of circumcision of Jesus.. అని టైపు చేయండి.
https://en.wikipedia.org/wiki/Feast_of_the_Circumcision_of_Christ

Note: సున్నతి అనేది అబ్రాహాము కాలం నుండి వస్తున్న ఆచారం కొత్తది కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *