
ముందు తోళ్లు అంటే పురుషాంగ ముందు చర్మాలు కృపారావు గారు, ముఖం పైన చర్మాలు కాదు
గతంలో మా పెద్దాయన గంటా కృపారావు గారు బైబిల్ ని వక్రీకరించి నా చేతికి దొరికిపోయారు.
అప్పటిజ్ఞాపకాలు మీ కోసం మరోసారి .
……………………..
దావీదు తెచ్చిన 200 పురుషాంగం ముందు చర్మాల కథ.
foreskins ( పురుషాంగం ముందు తోళ్లు ) అనే దాన్ని వక్రీకరణ చేస్తూ అవి forehead skins అని అబద్దపు పోస్ట్ పెట్టారు గంటా కృపారావు గారు.
ఆయన ఎంత పెద్ద అబద్ధం చెప్తున్నాడో ఇక్కడ నిరూపిస్తాను చూడండి.
గడువుదాటక మునుపే లేచి తనవారితో పోయి ఫిలిష్తీయులలో రెండువందల మందిని హతముచేసి వారి ముందోళ్లు తీసికొనివచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తిచేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెయైన మీకాలును అతనికిచ్చి పెండ్లిచేసెను. (
1 సమూయేలు 18:27)
David and his men went out and killed two hundred Philistines. He brought their foreskins and presented the full number to the king so that he might become the king-s son-in-law. Then Saul gave him his daughter Michal in marriage. (1 Samuel 18:27)
ఇక్కడ ఉన్నది foreskin హా లేక forehead skin హా?
ఇక్కడ మాట్లాడుతున్న ముందు తోళ్ళు అంటే అర్ధం తెలియాలంటే ముందుగా హెబ్రీ భాషానువాదం చూడాలి.
ఈ link open చేయండి.
https://biblehub.com/text/1_samuel/18-27.htm
6190 అనే కోడ్ నెంబర్ ఉన్న దగ్గర foreskins అని రాసి ఉంటుంది చూడండి.
ఇక్కడ హెబ్రీ భాషలో 6190 code కి అర్థం కింద link లో చూడండి.
https://biblehub.com/hebrew/6190.htm
.6190. orlah అని కనిపిస్తుంది.
Orlah అనే పదానికి అర్థం ఏమిటో చూడండి.
1 Samuel 18:27
HEB: דָוִד֙ אֶת־ עָרְלֹ֣תֵיהֶ֔ם וַיְמַלְא֣וּם לַמֶּ֔לֶךְ
NAS: brought their foreskins, and they gave them in full
KJV: brought their foreskins, and they gave them in full tale
INT: brought David their foreskins gave to the king
పైన రాసిన విధంగా మీకు కనిపిస్తుంది.
అంటే ఇక్కడ వాడిన పదం orlah అనే హెబ్రీ పదం అని అర్థం అవుతుంది.
మరి ఈ పదాన్ని ఇక్కడ ఏ అర్థంలో వాడారు? అన్నది తెలియడం కోసం ఈ link చూడండి.
https://www.google.com/…/bible-verses/1-Samuel-18-27.html
ఈ వాక్యానికి పూర్తి అర్థం ఇక్కడ తెలుస్తుంది.
their foreskins,” עָרְלֹ֣תֵיהֶ֔ם The prepuce foreskins
ఈ వాక్యాలు మీకు కనిపిస్తాయి.
అంటే foreskins అంటే prepuse. అంతే తప్ప forehead skin కాదు.
ఇక ఫైనల్ గా prepuse కి తెలుగు అర్థం చూడండి.
https://glosbe.com/en/te/prepuce
prepuce
(anatomy) The foreskin, or retractable fold of tissue covering the tip (glans) of the penis.
prepuce
ముందోలు noun
en foreskin
ఇప్పుడు అర్థం అయింది కదా!
1 సమూయేలు 18:27
గడువుదాటక మునుపే లేచి తనవారితో పోయి ఫిలిష్తీయులలో రెండువందల మందిని హతముచేసి వారి ముందోళ్లు తీసికొనివచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తిచేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెయైన మీకాలును అతనికిచ్చి పెండ్లిచేసెను.
1 Samuel 18:27
David and his men went out and killed two hundred Philistines. He brought their foreskins and presented the full number to the king so that he might become the king’s son-in-law. Then Saul gave him his daughter Michal in marriage.
ఇక్కడ దావీదు తెచ్చిన ముందోళ్లు ( foreskins / prepuse ) అంటే glans penis యొక్క skin.
అంటే పురుషాంగం ముందు తోళ్లు.
కాబట్టి పెద్దాయన పెట్టిన కౌంటర్, అందులో రాసిన forehead అనే కవరింగ్ అంతా అబద్దం.
పచ్చి అబద్దాలతో క్రైస్తవులను మోసం చేస్తున్న ఆ పెద్దాయన ఇప్పటికే చాలా సార్లు నాతో కౌంటర్ లు వేయించుకున్నారు. అయినా మార్పు రావడం లేదు.
బైబిల్ ని వెనకేసుకు రావడానికి అబద్దాలు చెప్పడం ఏమిటండీ.. తప్పు కదా!
200 మంది పురుషులని చంపడం, వాళ్ళ glanspenis skins ( పురుషాంగం ముందు చర్మాలు ) తెచ్చి దావీదు పెళ్లి చేసుకోవడం అందరూ ఒప్పుకునేదే.
మీరేం ఫీల్ అవ్వకండి.
ఆయన ఇలా వక్రీకరణ చేయడానికి కారణం అయినా నా పోస్ట్.
https://www.facebook.com/106914574790243/posts/308116618003370/
,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఇలా అబద్ధాలు చెప్పి ఏం సాధించాలి అనుకున్నారు కృపారావు గారు?