యెహోవా చేసిన ఘోరమైన హత్యలు

Jehovah’s Mass Murders -2

1. యెహోవా కొండలకు దేవుడేగాని లోయలకు దేవుడు కాడని అన్నందుకు 10,00,000 మంది చచ్చారు.

(1 రాజులు 20:28-29)

2. సిరియన్ల పై గోడను యెహోవా పడవేయగా 27,000 మంది చచ్చారు (1 రాజులు 20:30)

3. ఏలీయాని కొండ దిగి రమ్మని అన్నందుకు 102 మంది చచ్చారు.(2 రాజులు 1:10-12)

4. దేవదూత చేతిలో 1,85, 0000 చచ్చారు. (2 రాజులు 19:34, 37:36)

5. అరకోటి మంది ( 50,00,000) లేపేసిన యెహోవా.

(.2 Chr 13:17-18)

6. తనను విడిచిపెట్టినందుకు 120,000 మందిని చంపినా యెహోవా (2 Chr 28:6)

7. Purim killings- ఇది దేవుడే చేసేను. 75,800 మంది ( Esther 2:9 10:4)

8. Machabeus ని చంపడం లో యెహోవా సహాయం చేశాడు. 3000 చచ్చారు. (1 Mac 3:1-26, 2 Mac 8:5-6)

9. హనుక్కలని చంపడం – 5000 మంది చచ్చారు. 1 Mac 4:34,5:7

10. Hetheens ని machaabees చంపడం -11000 మంది చచ్చారు. (1 Mac 5:21-51)

11. Nichanor ఆర్మీ ద్వారా చచ్చిన వాళ్ళు 1,47,002 మంది.(1 Mac 7:32-47,2 Mac 8:24, 15:27)

12. Jonathan, ఇంకా semon చెడ్డవాళ్లందరిని నాశనం చేశారు.1000 మంది చచ్చారు. (1 Mac  9:46-49,2 Mac  8:30-33, 10:61)

13. ఆకాశ గుర్రాల దాడి.21,103 మంది బలి.(2 Mac 8:32,10:38)

14.రెండు towers లో ఉన్న చెడ్డవాళ్ళు.40,000 మంది చచ్చారు. (2 Mac 10:16-17)

15.nichanor head.35,000 మంది చచ్చారు (1 Mac 7:33-48,2 Mac  15:1-35)

ఇంకా చాలా చిన్న చిన్న నెంబర్ గల హత్యలను వదిలేయగా, లెక్క చెప్పబడని హత్యలను వదిలేయగా, రాయబాదని హత్యలు (?) ఎన్ని ఉన్నాయో..

మొత్తం లెక్క మాత్రం 2,821,364

అన్ని అంచనాలతో చెప్పాల్సి వస్తే 24,994,828 అవుతందని ఒక అంచనా.

ఇప్పుడు చెప్పండి ఆది నుండి నరహంతకుడు ఎవరు?

ఆన్సర్ = యెహోవా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *