MANY-GODS-IN-BIBLE

MANY-GODS-IN-BIBLE

ఇంత కన్ఫ్యూజన్ లో ఉండి కూడా మతం మార్చడానికి ఎలా వస్తున్నారు రా బాబు!
క్రైస్తవులకి ఎంత మంది దేవుళ్లు?

ఈ ప్రశ్నకి కొంత మంది క్రైస్తవులు – యేసు ఒక్కడే మా దేవుడు అంటారు. మరి యెహోవా ఎవరు అని అడిగితే దేవుని తండ్రి అంటారు. అంటే మీకు ఇద్దరు దేవుళ్ళా అంటే అవును అని కొంత మంది, కాదు ఒక్కరే అని కొంత మంది సమాధానం చెప్తారు.

మరికొంత మంది క్రైస్తవులు, తండ్రి, కుమార, పరిశుద్దాత్మ అని ముగ్గురు ఉన్నారు, కానీ ముగ్గురు ఒక్కరే అంటారు.
70% మంది క్రైస్తవులకి యెహోవా పేరు కూడా తెలియదు. యేసు దేవుడు అనే వారు ఎక్కువ మంది కనిపిస్తారు. ఇంకో విచిత్రం కొంత మంది యెహోవా యేసు అవతారం లో వచ్చాడు అంటారు.

ఇంతకీ బైబిల్ ప్రకారం క్రైస్తవులకి ఎంత మంది దేవుళ్లు?
1. యెహోవా ప్రకారం తాను ఒక్కడే దేవుడు. ఇంకెవరూ దేవుళ్లు కాదు.
ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. (ద్వితీయోపదేశకాండము 6:4)
Hear, O Israel: The LORD our God, the LORD is one.

2. యేసు ప్రకారం కూడా యెహోవా ఒక్కడే దేవుడు.
అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.(మార్కు 12:29).

అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తర మిచ్చెను.(లూకా 4:8).

మరి ఏసు దేవుడా? యేసుని పూజించవచ్చా?

యేసు ఇలా చెప్తున్నాడు:
అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తర మిచ్చెను.(లూకా 4:8).

అలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.(మత్తయి 20:28)
just as the Son of Man did not come to be served, but to serve, and to give his life as a ransom for many.”(Matthew 20:28)
కాబట్టి క్రైస్తవులకి యెహోవా మాత్రమే దేవుడు అని తెలుస్తోంది.

4. మరి యేసు దేవుడు ఎలా అయ్యాడు?

అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.(యోహాను 17:3)ఇక్కడ యేసుని, అతన్ని పంపిన యెహోవా ఎరగడం సత్య జీవనం అన్నారు. ప్రవక్త స్థానమే తప్ప దేవుడి స్థానం యేసుకి లేదు.
ఇప్పుడు కన్ఫ్యూజన్ మొదలవుతుంది
5. యేసు యెహోవా ఒక్కటేనా?
నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.(యోహాను 10:30)
ఇంతక ముందు దేవుడు ఒక్కడే, అతన్ని మాత్రమే పూజించాలి అని చెప్పిన యేసు. తనని పూజించకూడదు అని చెప్పిన యేసు ఒక్కసారిగా తానే దేవున్ని అని ఎలా చెప్పుకున్నాడు?దేవుడు అబద్దాలు చెప్పాడు అని యెహోవా చెప్పాడు కదా?ఒక వేళ యేసు అబద్దం చెప్పలేదు అనాలంటే.. ఇక్కడ నేను నా తండ్రి ఒకే మాట. ఒకే వ్యక్తిత్వం, ఒకే గుణం కలిగినవాళ్ళం అని అర్థం తీసుకోవాలి. కానీ ఇద్దరూ చాలా భిన్నమైన స్వభావం కలిగిన వారు.
కాబట్టి ఇక్కడ ఏదో తిరకాసు జరిగింది.

6. స్వర్గంలో యెహోవా కుడిపక్కన యేసు కూర్చుంటాడు.

ఈయనయైతే పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్యమున ఆసీనుడాయెను.(హెబ్రీయులకు 10:12-13)

But when this priest had offered for all time one sacrifice for sins, he sat down at the right hand of God. Since that time he waits for his enemies to be made his footstool.(Hebrews 10:12-13)కాబట్టి ఇక్కడ యేసు యెహోవా కుడి పక్కన 
ఇది మొదలుకొని మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను.(లూకా 22:69).
యేసుని జనాల పాపాల కోసం బలి ఇచ్చిన తరువాత యేసు వెళ్లి యెహోవా కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. ఇజ్రాయెల్ శత్రువులు అందరినీ కాలికింద వేసి తొక్కేంత వరకు యేసు అక్కడే ఉంటాడు అని చెప్తోంది బైబిల్.
ఒకే దేవుడు రెండు కుర్చీల్లో కూర్చున్నాడా? పరిశుద్ధ ఆత్మ గాల్లో పావురంలా ఎగురుతూ ఉంటుందా? దానికి కూడా ఇంకో కుర్చీ వేయకపోయారా?
ఇప్పుడు క్రైస్తవులకి ఎంత మంది దేవుళ్లు?ఒక్కడా? ఇద్దరా? ముగ్గురా?
తేల్చి చెప్పి మతమార్పిడికి వెళ్ళండి క్రైస్తవులారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *