తన ఇంటికి వచ్చిన అతిథుల కోసం కన్న కూతుళ్ళను తార్చిన ఒక తండ్రి కథ :కన్న తండ్రితో పడుకుని పిల్లల్ని కన్న కూతుళ్ళ కథ…!
బైబిల్ లోని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటీ?
కింద రిఫరెన్స్లు చూడండి.
References :
Angels and lot :
Genesis 19:1
ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను. లోతు వారిని చూచి వారిని ఎదు ర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారముచేసి…
People of town warning Lot :
Genesis 19:5
లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా..
They called to Lot, “Where are the men who came to you tonight? Bring them out to us so that we can have sex with them.”
Lot offering his daughters
Genesis 19:8
ఇదిగో పురుషుని కూడని యిద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసికొని వచ్చెదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి.
God’s Angels plan to destroy the Town.
Genesis 19:13
మేము ఈ చోటు నాశనము చేయవచ్చితివిు; వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయెను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా..
Genesis 19:14
లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడ నైయున్న తన అల్లుళ్లతో మాటలాడిలెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవు చున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను.
Genesis 19:15
తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టిలెమ్ము; ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండ నీ భార్యను ఇక్కడనున్న నీ యిద్దరు కుమార్తెలను తీసికొని రమ్మని చెప్పిరి.
Genesis 19:16
అతడు తడవు చేసెను. అప్పుడు అతనిమీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతనిచేతిని అతని భార్యచేతిని అతని యిద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి.Genesis 19:24అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొఱ్ఱా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి..
Death of Lot’s wife
Genesis 19:26
అయితే లోతు భార్య అతని వెనుకనుండి తిరిగి చూచి ఉప్పు స్థంభమాయెను.
God saves Lot :
Genesis 19:29
దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడుచేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసికొని, లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండ అతని తప్పించెను.
Lot goes into cave with his two daughters :Genesis 19:30లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి.
Two daughters of Lot talking about Their situation :
Genesis 19:31అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలి వాడు; సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు.
Genesis 19:32మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగచేసికొందము రమ్మని చెప్పెను.తండ్రితో పడుకున్న కూతుళ్లు / తండ్రికి మాత్రం ఏమీ తెలియదు :
Genesis 19:33
ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.
Genesis 19:34
మరునాడు అక్క తన చెల్లెలిని చూచినిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయ నించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలా గున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను.Genesis 19:35ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.
Genesis 19:36
ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి.నాకు తోస్తున్న సమాధానాలు :
1. మనుషుల కంటే దేవుని నమ్ముకుంటే మేలు అని దేవుడు నిరూపించాడు.
2. అతిథుల కోసం కూతుళ్ళను పడుకోబెట్టవచ్చు. దేవుడు ఆ తండ్రిని రక్షిస్తాడు.
3. నాన్నతో పడుకున్నా తప్పు లేదు. అప్పటికే touch లో ఉన్న దేవుడు ఏమీ అనడు. దావీదు పిల్లలని చంపినట్టు వాళ్లని చంపడు.
4. బైబిల్ లో father daughters sex scene పెట్టాలనుకున్న బైబిల్ రచయితలు అందుకు అడ్డుగా ఉన్న తల్లి పాత్రని తెలివిగా ( వెనక్కి తిరిగింది అన్న కారణం చూపి ) దేవుని పాత్రతో చంపించి.. మసాలా ధట్టించడంలో సక్సెస్ అయ్యారు.
3You and 2 others2 sharesLikeCommentShare