Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

వావి వరసలు లేని బైబిల్ కథలు – 1

Shocking Bible Stories -1

వదినతో Sex:

  1. అన్న సంతానం లేకుండా చనిపోతే మరిది వదినతో పడుకొని సంతానం కనాలి అని యూదుల ఆచారం.
  2. నీ అన్న సంతానం లేకుండా చనిపోయాడు, నువ్వు నీ వదినతో పడుకొని పిల్లల్ని కనరా అని కన్న తండ్రే కొడుకుని కోడలి దగ్గరకి పంపిస్తున్నాడు.
  3. వదినతో sex చేస్తూ మధ్యలో యోని నుండి అంగాన్ని బయటకి తీసేస్తాడు మరిది.వీర్యం అంతా నేలపాలు చేస్తాడు. దాంతో దేవునికి ఆగ్రహం వచ్చి అతన్ని చంపేస్తాడు.
  4. అయితే విచిత్రం ఏమిటంటే అతని అన్నని చంపింది కూడా యెహోవానే. కారణం ఏమిటి అంటే అతను చెడ్డవాడు కాబట్టి అని మాత్రమే ఉంది బైబిల్ లో.

ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి?

మరిదికి ఇష్టం ఉన్నా లేకపోయినా వదినతో పడుకొని సెక్స్ చేసి పిల్లలని కనాలి అంతే కదా!

BIBLE REFERENCES:

ఆదికాండం 38:8

అప్పుడు యూదా ఓనానుతో – నీ అన్న భార్య యొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగ జేయుమని చెప్పెను.

ఆదికాండం 38:9

ఓనాను ఆ సంతానము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను.

ఆదికాండం 38:10

అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనికూడ చంపెను. ఈ కథంతా జరగకడానికి అసలు కారణమైన అన్న మరణం:

Genesis 38:7

యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను.ఇప్పుడు చెప్పండి. ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన నీతి ఏమిటీ?

నాకు తోస్తున్న సమాధానాలు:

1. ఇదంతా కేవలం మసాలా కోసమే add చేయబడ్డ కల్పిత కథ.

2. అన్న బ్రతికే ఉంటే ఈ సీన్ పెట్టే అవకాశం లేదు కాబట్టి బైబిల్ రచయితలు అన్న పాత్రని దేవుడు పాత్రతో చంపించి, తరువాత మరిది – వదిన sex సన్నివేశాన్ని చేర్చారు.

3. వదినతో sex చేయడం తప్పేమి కాదు అనీ దేవుడు చెప్తున్నాడు.

4. వదినతో పిల్లల్ని కనే option ఉంది కాబట్టి దేవుడే అన్నని చంపేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *