వావి వరసలు లేని బైబిల్ కథలు – 1

వావి వరసలు లేని బైబిల్ కథలు – 1
అన్న సంతానం లేకుండా చనిపోతే మరిది వదినతో పడుకొని సంతానం కనాలి అని యూదుల ఆచారం.2. నీ అన్న సంతానం లేకుండా చనిపోయాడు, నువ్వు నీ వదినతో పడుకొని పిల్లల్ని కనరా అని కన్న తండ్రే కొడుకుని కోడలి దగ్గరకి పంపిస్తున్నాడు.3. వదినతో sex చేస్తూ మధ్యలో యోని నుండి అంగాన్ని బయటకి తీసేస్తాడు మరిది.వీర్యం అంతా నేలపాలు చేస్తాడు. దాంతో దేవునికి ఆగ్రహం వచ్చి అతన్ని చంపేస్తాడు.4. అయితే విచిత్రం ఏమిటంటే అతని అన్నని చంపింది కూడా యెహోవానే. కారణం ఏమిటి అంటే అతను చెడ్డవాడు కాబట్టి అని మాత్రమే ఉంది బైబిల్ లో.