సున్నతి అనే యెహోవా ఆజ్ఞను పాటించరు కానీ యెహోవా భక్తులం అని చెప్పుకుంటారు.
యేసు లాగా కత్తిరించుకోలేరు కానీ క్రైస్తవులం అని చెప్పుకుంటారు.
గట్టిగా ప్రశ్నిస్తే ఆఖరి అస్త్రంగా ఆ ఆజ్ఞ మాకు కాదు సార్ అంటారు.
ఇంత కష్టపడే బదులు మా దేవుడు యెహోవా కాదు యేసు అనేయొచ్చుగా!!!