
అషేరాదేవి
అందరి దేవుళ్లకి భార్యలు ఉన్నారు. మరి యెహోవా దేవునికి భార్య ఎందుకు లేదు?
బైబిల్ లో మగ దేవుళ్ళే తప్ప ఆడ దేవతలు ఎందుకు లేరు?
ఇలాంటి ప్రశ్నలు చాలా మంది అడుగుతూ ఉంటారు.
నిజానికి బైబిల్ లో ఒక స్త్రీ దేవత ఉంది!
బైబిల్ దేవుడు యెహోవాకి ఒక భార్య ఉండేది అని చాలా మంది బైబిల్ పండితులు విశ్వసిస్తున్నారు.
El అనే దేవుడు కాలక్రమేణా యెహోవా గా రూపాంతరం చెందిన తర్వాత అతని భార్య అషేరాదేవతని తొలగించారు.
El in Hebrew Bible
The Hebrew form (אל) appears in Latin letters in Standard Hebrew transcription as El and in Tiberian Hebrew transcription as ʾĒl. El is a generic word for god that could be used for any god, including Hadad, Moloch, or Yahweh.
Israel పదం లోని El కి అషేరాదేవి కి ఉంది సంబంధం ఏమిటి?
Because the name of the god El appears as the divine element in the name of IsraEL, it has been supposed that El was the original god of Israel, and some evidence may point to El as the god associated with the Exodus from Egypt in some early biblical tradition.
అంటే El అనే దేవుడు Israel కి దేవుడు. మరియు El యొక్క భార్య అషేరాదేవి.
కానీ కాలక్రమేణా బహుదేవతారాధన నుండి ఏకీశ్వర వాదం వైపు యూదులు మల్లడం మొదలు పెట్టాక అశీరా దేవతని తొలగించారు. ఆమె విగ్రహాలు గుళ్లు కూల్చేశారు. అలాగే యెహోవాకి ఆమెకి శత్రుత్వం అంటగట్టారు. అలా ఒక స్త్రీ దేవత ని నమ్మారూపాలు లేకుండా చేశారు.
కానీ బైబిల్ లో ఇంకా అషేరాదేవి ఆనవాళ్ళు ఉన్నాయి. ఆమె పేరు ఆకాశ రాణి / పరలోక రాణి. ఇంగ్లీషులో the Queen of Heavens.
Yehova ని పరలోక రాజు అంటారు కాబట్టి, ఆమె భార్య పరలోక రాణి అవుతుంది కదా.

Queen of heaven
మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటినుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గముచేతను క్షామముచేతను క్షీణించుచున్నాము. (Jeremiah 44:18)
Goddess Ashera
1 Kings 18:19
అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారి నందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి1 ప్రవక్తలైన నాలుగువందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతము నకు పిలువనంపుమని చెప్పెను.
ఇలాంటి అనేక వచనాలు మనకు కనిపిస్తాయి. మొత్తం బైబిల్ రచయితలు ఆ స్త్రీ దేవతని బైబిల్ లో villain గా చూపించారు. నిజానికి ఆమె బైబిల్ దేవుడి భార్య. ఆంటే వాళ్ళకి అమ్మవారు.
స్త్రీలు ఎక్కడ పూజింప బడతారో ఆ దేశం సిరిసంపదలతో వర్ధిల్లుతుంది అంటారు. అలాంటిది ఒక స్త్రీ దేవతకి పూజలు లేకుండా చేయడం అన్యాయం.
BIBLE REFERENCES ABOUT GOD’S ASSUMED WIFE ASHERA DEVI
Asherah ( Queen of Heaven ) గురించి అక్కడి ప్రజల అభిప్రాయం:
మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటినుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గముచేతను క్షామముచేతను క్షీణించుచున్నాము.(Jeremiah 44:18)
యెహోవాకి ఆమెను పూజించడం ఇష్టం ఉండదు అని యిర్మీయా ప్రవక్త చెప్తున్నాడు.
Jeremiah 44:25
ఇశ్రాయేలు దేవుడును, సైన్యములకధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఆకాశరాణికి ధూపము వేయుదు మనియు, ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు, మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలును మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే; నిజముగానే మీ మ్రొక్కుబళ్లను మీరు మ్రొక్కుదురు, నిజముగానే మీ మ్రొక్కులను మీరు నెరవేర్తురు.
Jeremiah 44:26
కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవామాటవినుడియెహోవా సెలవిచ్చునదేమనగా ప్రభువగు యెహోవా అను నేను నా జీవముతోడు ప్రమాణము చేయుచు, ఐగుప్తులో నివసించు యూదు లలో ఎవరును ఇకమీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామముతోడు నేను ప్రమాణము చేయు చున్నాను.
Jeremiah 44:27
మేలు చేయుటకు కాక కీడుచేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను; వారు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను క్షీణించిపోవుచు, ఐగుప్తుదేశములోనున్న యూదావారందరు శేషములేకుండ చత్తురు.
Asherah దేవతను స్త్రీలు ఎక్కువగా కొలిచే వారు.
1 Kings 15:13
He even deposed his grandmother Maacah from her position as queen mother, because she had made a repulsive Asherah pole. Asa cut the pole down and burned it in the Kidron Valley.
ఈ వచనాన్ని తెలుగులోకి అనువాదించేటప్పుడు asherah పేరు తొలగించారు.
1 Kings 15:13
మరియు తన అవ్వ యైన మయకా అసహ్యమైన యొకదాని చేయించి, దేవతాస్తంభము (యే దేవత ?)ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును ఛిన్నాభిన్నములుగా కొట్టించి, కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపుదేవికాకుండ ఆమెను తొలగించెను.
అషేరా దేవత గుళ్లో ఆడ మరియు మగ prostitute లు పనిచేసేవారు అనే ఆపవాదు ఆపాదించారు.
He also tore down the houses of the male cult prostitutes that were in the LORD’s temple, in which the women were weaving tapestries for Asherah.(2 kings 23:7)
మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల యిండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి.(2 Kings 23:7)
కొన్ని బైబిల్స్ లో ఆడ వ్యభిచారులు కూడా అక్కడ ఉండేవారు అని ఉంది.
New Living Translation
2 kings 23:7
He also tore down the living quarters of the male and female shrine prostitutes that were inside the Temple of the LORD, where the women wove coverings for the Asherah pole.
అయితే యేసయ్య వంశంలోని యూదా కథలో తామారు ( యూదాతో ఇద్దరు కొడుకుల్ని కన్న కోడలు ) ఒక సందర్భంలో వేశ్యలాగా, ముసుగు వేసుకొని ఒక గుడి దగ్గర కూర్చుని ఉంటే యూదా ఆమెను చూసి ఆమెతో sex చేశాడు అని విన్నాం కదా… ఆమె కూడా cult prostitute అంటే టెంపుల్ prostitute లాగా వేషం వేసింది అని చెప్పబడింది.( బైబిల్ లో దేవాదాసి వృత్తి ఉందా? అనే పోస్ట్ తరువాత పెడతాను).
యూదా తామారు కథ
Genesis 38:15-16
యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని
ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక – నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె-నీవు నాతో వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను.
Genesis 38:21
కాబట్టి అతడు-మార్గమందు ఏనాయిము నొద్ద నుండిన ఆవేశ్య(ఎటువంటి వేశ్య?) యెక్కడనున్నదని ఆ చోటి మనుష్యులను అడుగగా వారు-ఇక్కడ వేశ్య యెవతెయు లేదని చెప్పిరి.
ఆమె ఒక దేవాదాశి అని ఇంగ్లీష్ లో ఉంది.
Genesis 38:21
He asked the men who lived there, “Where is the shrine-prostitute who was beside the road at Enaim?” “There hasn-t been any Temple-prostitute here,” they said.
ఇలా ప్రతీ వచనం లోనూ తప్పుడు translations చేసి మనల్ని మోసం చేస్తారు బైబిల్ అనువాదకులు.
అలాగే యెహోవాకి ఉన్నట్టే అషేరా దేవతకి కూడా ప్రవక్తలు ఉన్నారు.
1 Kings 18:19
అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారి నందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి1 ప్రవక్తలైన నాలుగువందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతము నకు పిలువనంపుమని చెప్పెను.
Asherah ( the Queen of Heaven ) ని ఆకాశరాణి అని translate చేశారు.
కానీ ఆమె స్వర్గానికి రాణి, దేవుని భార్య.
ఆడ దేవత ఉనికి ఉండకూడదు అనే స్త్రీ ద్వషులైన బైబిల్ రచయితలు ఆమె స్థాయిని తగ్గింది రాశారు.
మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ముందు ముందు మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
పోస్ట్ లోని మేటర్ కి రిఫరెన్స్ :
1. Ashera goddess వికీపీడియా
https://en.m.wikipedia.org/wiki/Asherah….
2. El గురించి వికీపీడియా
https://en.m.wikipedia.org/wiki/El_(deity)
3. News article- did yehova had a wife
https://www.google.com/…/www…/news/amp/wbna42154769
4.God’s wife edited out of Bible
https://www.seeker.com/gods-wife-edited-out-of-the-bible…
https://www.google.com/…/486118/did-god-have-wife%3famp
5. Archaeological evidence