Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

యెహోవా vs శ్రీ కృష్ణుడు


1. శ్రీ కృష్ణుడు ద్రౌపది అనే స్త్రీని కొందరు నిండు సభలో అవమానిస్తుంటే ఆమె మానాన్ని కాపాడే విధంగా ఆమెకు బట్టలు ఇస్తాడు మహాభారతంలో. యెహోవా హవ్వ అనే ఓకే మతి స్థిమితం లేని (జ్ఞానములేని ) స్త్రీని బట్టలు లేకుండా తిప్ప్పుతాడు. కృష్ణుడు చెడ్డవాడు అయితే నగ్నంగా మారబోతున్న స్త్రీని కాపాడేవాడు కాదు. అలాగే యెహోవా మంచి వాడు అయితే దిగంబరంగా ఉన్న స్త్రీని అలా బట్టలు లేకుండా వదిలేయడు.
అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి. (ఆదికాండము 2:25)
బట్టలు కట్టుకోవాలి అని కనీశం తెలియజేయకుండా ఒక స్త్రీని అలా తిప్పాడు అంటేనే యెహోవా ఎలాంటి వాడో అర్ధం చేసుకోవచ్చు. పైగా నువ్వు బట్టలు కట్టుకోకుండా ఉన్న సంగతి నీకు చెప్పింది ఎవడు అని మంది పడతాడు.
అందుకాయన-నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను. (ఆదికాండము 3:11) ఈ మండిపాటు కారణం హవ్వని నగ్నంగానే తిప్పాలనుకున్న యెహోవా అనుకున్నది జరగలేదు అనే ఫ్రస్ట్రేషన్.
2. మరో సందర్భం శ్రీ కృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు (కృష్ణుడి బాల్యం 0-11 ఏళ్ళు) గోపికల వస్త్రాలు అపహరించడం. శ్రీ కృష్ణుడి వయసు 6-9 ఏళ్ళ మధ్యలో ఈ సన్నివేశం జరిగింది. కాబట్టి ఇది బాల్యంలో అల్లరి చేష్టగా తీసుకోవచ్చు. కొందరు స్త్రీలు ఆరుబయట(డే లైట్లో ) స్నానం చేయడం తప్పు అని చెప్పడానికి కృష్ణుడు ఇలా చేశాడు అంటారు. ఈ సంఘటన ఐన వెంటనే కృష్ణుడు ఆ గోపికలకు వస్త్రాలు ఇచ్చేస్తాడు. బహుశా ఒక పూట కాలంలో ఈ సన్నివేశం జరిగి ఉండవచ్చు.
ఇక యెహోవా హవ్వని నగ్నంగా తిప్పిన ఎపిసోడ్ కొన్ని రోజులపాటు, కొన్ని నెలల పాటు, వీలైతే సంవత్సరాల పాటు కూడా జరిగి ఉండవచ్చు. కానీ ఆమెకి బట్టలు ఇవ్వాలన్న స్పృహ పెద్ద వాయసు (యెహోవా ఎప్పుడో భూమి పుట్టాక ముందు పుట్టాడు), మంచి చెడ్డ విచక్షణ కలిగిన యెహోవాకు రాకపోవడం బట్టి ఆయనకి కోకలు లేపడమే తప్ప ఇవ్వడం ఇష్టం ఉండదు అని అర్ధం అవుతోంది.
యెహోవా కోకాలు లేపుతాను అన్న రెఫెరెన్సులు కూడా కావాలంటే ఇస్తాను.
3. యెహోవా కోకాలు లాగుతా, బట్టలు లేకుండా తిప్పుతా అంటూ మాట్లాడిన మాటలే ఇందుకు పెద్ద సాక్ష్యాలు
1. తిరుగటిదిమ్మలు తీసికొని పిండి విసరుము నీ ముసుకు పారవేయుము కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము కాలిమీది బట్ట తీసి నదులు దాటుము. (యెషయా 47:2)
Take millstones and grind flour; take off your veil. Lift up your skirts, bare your legs, and wade through the streams. (Isaiah 47:2)
2. నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన యవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను.(యెషయా 47:3)
Your nakedness will be exposed and your shame uncovered. I will take vengeance; I will spare no-one.” (Isaiah 47:3)
ఇలా అనేక బూతు మాటలు యెహోవా మాట్లాడతాడు బైబిల్లో. నిత్యం సెక్స్ పదాలు పలికే వాళ్ళని సమాజం గౌరవించదు. ఆ విషయం యెహోవా మరిచినట్టున్నాడు.
యెహెఙ్కేలు గ్రంధంలో స్వయంగా తానే స్త్రీల చనులను పురుషులు నిలిపారు అనే పదాలు వాడతాడు.
చాప్టర్ యొక్క మొదటి వాక్యం ఇది.
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను(యెహెఙ్కేలు 23:1)
కాబట్టి తర్వాతి వచనాలు యెహోవానే పలికాడు అని తెలిసిపోతుంది.

వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, ¸యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి.(యెహెఙ్కేలు 23:3)

They became prostitutes in Egypt, engaging in prostitution from their youth. In that land their breasts were fondled and their virgin bosoms caressed.(Ezekiel 23:3)
పూర్తి పోస్ట్ ఇక్కడ చూడండి.
https://www.facebook.com/106914574790243/posts/289230163225349/
ఇలా స్త్రీ ద్వేషి, కామ భాషా పితామహుడు, కామ ఆలోచనా పరుడు అయిన యెహోవా గురుంచి ఎంత చెప్పుకున్నా తక్కువే!
మరిన్ని వివరాలు మరో పోస్టులో డిస్కస్ చేస్తాను.
ఫైనల్ గా చెప్పేదేమిటంటే, స్త్రీని బట్టలు లేకుండా తిప్పిన యెహోవా కంటే స్త్రీకి బట్టలు ఇచ్చిన కృష్ణుడు మంచివాడు. ఉత్తముడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *