DAVID AND JEHOVAH

DAVID AND JEHOVAH

Jehovah's-marriage-bureau యెహోవా దేవుడా? పెళ్లిళ్ల పేరయ్య? బైబిల్ లో దావీదుని సెటిల్ చేయడానికి యెహోవా పడిన కష్టం అంతా ఇంతా కాదు. దావీదుని సుఖ పెట్టడానికి యెహోవా నానా తంటాలు పడ్డాడు. అమ్మాయిల్ని సప్లై చేశాడు. పెళ్లిళ్లు చేశాడు. పురుషాంగం చర్మాలను ఏరుకు రావడంలో సహాయం చేయడం. ఒకటా రెండా... యెహోవా కష్టం అంతా ఇంతా కాదు. కంప్లీట్ పెళ్లిళ్ల పేరయ్య అవతారం ఎత్తాడు యెహోవా. ఇంతకీ పెళ్లిళ్ల పేరయ్య పాత్రలో యెహోవా సక్సెస్ అయ్యాడా? లేదా?

బైబిల్ లో దావీదుని సెటిల్ చేయడానికి యెహోవా పడిన కష్టం అంతా ఇంతా కాదు. దావీదుని సుఖ పెట్టడానికి యెహోవా నానా తంటాలు పడ్డాడు. అమ్మాయిల్ని సప్లై చేశాడు. పెళ్లిళ్లు చేశాడు. పురుషాంగం చర్మాలను ఏరుకు రావడంలో సహాయం చేయడం. ఒకటా రెండా… యెహోవా కష్టం అంతా ఇంతా కాదు. కంప్లీట్ పెళ్లిళ్ల పేరయ్య అవతారం ఎత్తాడు యెహోవా. ఇంతకీ పెళ్లిళ్ల పేరయ్య పాత్రలో యెహోవా సక్సెస్ అయ్యాడా? లేదా?

Context :

బైబిల్లో యెహోవా దావీదు అనే వాడిని రాజుని చేస్తాడు. అలాగే ఎంతో మంది ఆడవాళ్ళని దావీదుకి అప్పజెప్పుతాడు కూడా. కానీ దావీదు హితీయుడు అయిన ఊరియా భార్యను మోహించి పెళ్లాడతాడు. అలాగే ఆమె భర్తను చంపేస్తాడు.
అప్పుడు దావీదు దగ్గరకి నాతాను అనే ప్రవక్త వచ్చి.. యెహోవా తనతో పంపిన విషయాన్ని దావీదుతో పంచుకుంటాడు.
యెహోవా ఇలా చెప్పాడు:
నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును. (2 సమోయేలు 12:8)
I gave your master’s house to you, and your master-s wives into your arms. I gave you the house of Israel and Judah. And if all this had been too little, I would have given you even more.
Master wives = Saul wives
Saul = father in law of David
అర్ధం అయింది కదా.. ఇప్పటికే చాలా మంది స్త్రీలను ( నీ మామ భార్యలతో సహా ) నీకు అప్పజెప్పాను. చాలదంటావా ఇంకా ఇస్తాను అని యెహోవా దావీదు కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

బైబిల్లో యెహోవా దావీదు అనే వాడిని రాజుని చేస్తాడు. అలాగే ఎంతో మంది ఆడవాళ్ళని దావీదుకి అప్పజెప్పుతాడు కూడా. కానీ దావీదు హితీయుడు అయిన ఊరియా భార్యను మోహించి పెళ్లాడతాడు. అలాగే ఆమె భర్తను చంపేస్తాడు.
అప్పుడు దావీదు దగ్గరకి నాతాను అనే ప్రవక్త వచ్చి.. యెహోవా తనతో పంపిన విషయాన్ని దావీదుతో పంచుకుంటాడు.
యెహోవా ఇలా చెప్పాడు:
నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును. (2 సమోయేలు 12:8)
I gave your master-s house to you, and your master-s wives into your arms. I gave you the house of Israel and Judah. And if all this had been too little, I would have given you even more.
Master wives = Saul wives
Saul = father in law of David
అర్ధం అయింది కదా.. ఇప్పటికే చాలా మంది స్త్రీలను ( నీ మామ భార్యలతో సహా ) నీకు అప్పజెప్పాను. చాలదంటావా ఇంకా ఇస్తాను అని యెహోవా దావీదు కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *