Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

యేసు పాపాత్ముడే అని నిరూపిద్దాం రండి

యేసు పాపాత్ముడే అని ప్రూవ్ చేద్దాం రండి..!

బైబిల్ లో నన్ను పాపాత్ముడు అని మీలో ఎవరు స్థాపించగలరు? అని యేసు ఒక ఛాలెంజ్ విసురుతాడు. అమాయక ఇశ్రాయేలు బ్యాచ్ అంతా పారిపోతారు.

వాళ్లు ఎవరు నిరూపించలేకపోయారు కాబట్టి మా యేసు పరిశుద్ధుడు, పాపం లేని వాడు కాబట్టి మా యేసుని నమ్ముకోండి.. అని మన ఇళ్ల చుట్టూ తిరిగి మత ప్రచారం చేస్తూ ఉంటారు క్రైస్తవులు.

కాబట్టి ఈ ఛాలెంజ్ ని స్వీకరించి యేసు పాపాత్ముడే అని నిరూపిద్దాం.

Proof – 1

ఎవరెవరు పాపులు?

బైబిల్ ప్రకారం ప్రతి స్త్రీ పాపాత్మురాలు? స్త్రీకి పుట్టిన ప్రతి ఒక్కదూ పాపాత్ముడే.ఎందుకు అంటే ఒక పాపాత్మురాలి నుండి పుణ్యాత్ముడు పుట్టడు. ఇది బైబిల్ చెప్పే డెఫినేషన్.

కాబట్టి దీనికి ప్రకారం యేసు ప్రకారం యేసు పాపాత్ముడో కాదో చూద్దాము.

యేసు పుట్టింది మేరీ అనే స్త్రీకి. ఆమె మనందరి లాగే పుట్టుకతో పాపి. ఎందుకు అంటే ఆమె కూడా అవ్వ ఆదాముల సంతానమే.

రోమీయులకు 3:23

ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు

కాబట్టి ఆమెకు పుట్టిన యేసు కూడా పాపాత్ముడే.

ఎందుకు అంటే పాపుల కడుపున పాపులే పుడతారు అని బైబిల్ మాట.

యోబు 14:4

పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు?ఆలాగున ఎవడును పుట్టనేరడు.

కాబట్టి జన్మపాపి అయిన మేరీ కి పుట్టిన యేసు కూడా పాపాత్ముడే అని ఒక సారి prove అయింది.

Proof – 2

మేరీ యేసుని కనడం ద్వారా వచ్చిన పాపాన్ని పావురాల్లను బలి ఇవ్వడం ద్వారా కడిగేసుకుంది అని బైబిల్ చెప్తుంది.

లేవీయకాండము 12:6

కుమారునికొరకేగాని కుమార్తెకొరకేగాని ఆమె శుద్ధిదిన ములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒక యేడాది గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావు రపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తీసికొనిరావలెను.

ఇందులో “పాపపరిహారార్థబలి” అని ఉన్న పదాన్ని గమనించగలరు.

పాపపరిహారార్థబలి ఇచ్చిన మేరీ:

లూకా 2:22

మోషే ధర్మశాస్త్రముచొప్పున వారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయ నను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు, ప్రభువు ధర్మశాస్త్ర మందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయిరి.

కాబట్టి మేరీ తన పాపాన్ని పావురపు పిల్లల్ని బలి ఇవ్వడం ద్వారా కడిగేసుకుంది. అంత మాత్రాన పాపికి పుట్టిన యేసు పాపి కాకుండా పోతాడా?

Proof -3

బైబిల్ లో యోహాను అనే వ్యక్తి పాపాత్ములు అందరికీ బాప్టిజం ఇస్తూ ఉంటాడు. అతని దగ్గరకి యేసు వెళ్లి బాప్తిజం పొందే వరకూ పరిశుద్దాత్మ యేసుని అనుగ్రహించదు.

మార్కు 1:4

బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తి స్మము ప్రకటించుచు వచ్చెను.

“పాపక్షమాపణనిమిత్తము ” యోహాను బాప్టిజం ఇచ్చే వాడు అని గమనించగలరు.

యేసు కూడా అతని తోనే బాప్టిజం పొందటం ద్వారా పాపుల గుంపులో అతను కూడా చేరాడు.

యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. (మత్తయి 3:16)

కాబట్టి యేసు పాపాత్ముడే అని మూడో సారి prove చేయడం జరిగింది.

3 టైమ్స్ ప్రూవ్ చేసినా ఇంకా మా దేవుడు పరిసుద్ధుడు అని మీరు ప్రచారం చేసుకుంటాం అంటే ఇక మీ ఖర్మ. మీ ఇష్టం.

Jesus is a sinner – proved

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *