తన బారి నుండి ప్రజలను కాపాడిన యేసయ్య!
అవును… బైబిల్ ప్రకారం యేసయ్య తన కోపం నుండి ప్రజలను రక్షించడం కోసమే ఆత్మ హత్య చేసుకున్నాడు.
కాకపోతే పాస్టర్ గారు మాత్రం యేసుని ఎవరో చంపేశారు అని ప్రచారం చేస్తారు.
కావాలంటే ఈ బైబిల్ వాక్యం చూడండి.
రోమీయులకు 5:9
కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా (దేవుని) ఉగ్రతనుండి రక్షింప బడుదుము.
Romans 5:9
Since we have now been justified by his blood, how much more shall we be saved from God-s wrath through him!
……
See the difference :
English Bible లో God’s wrath అని రాసుకున్నారు
కానీ తెలుగులో ఉగ్రత అని సరిపెట్టుకున్నారు. అందుకే మీకు అర్ధం అవ్వాలని దాన్ని bracket లో ఇచ్చాను.
అయితే ఈ వాక్యంలో చిన్న చిక్కు ఉంది.
ఒకవేళ యేసు దేవుడు అయితే, యేసు తన బారి నుండి తానే రక్షించడం కోసం చనిపోవడం ఎందుకు?
సింపుల్ గా క్షమించేయవచ్చును కదా?
అలా ఎందుకు చేయలేదు?
…..
రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.(లేవీయకాండము 17:11)
మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.(హెబ్రీయులకు 9:22)
ఈ నియమాన్ని బట్టి మొదట నుండి రక్తప్రోక్షణం వల్లనే పాపం పోతుంది అని బలంగా చెప్తాడు బైబిల్ దేవుడు.
మొదట్లో పాప క్షమాపణకు జంతుబలులు ఇచ్చేవారు. ఇప్పుడు యేసు బలి అయ్యాడు. అయితే ఈ బలిని స్వీకరించింది ఎవరు?
……
ఇంకో సమాధానం ఉంది.
మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.(యోహాను 1:29)
అంటే యేసు చావడానికే వచ్చాడు అని యోహాను కి ముందే తెలుసన్న మాట.!
యేసుని యెహోవా బలితీసుకున్నాడా?
యోహాను 3:16
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
ఇక్కడ అనుగ్రహించడం అంటే బలి అవ్వడానికి కావాల్సిన అర్హతలు ఇవ్వడమే.
యేసుని యెహోవా బలి తీసుకున్నాడు అని.. కానీ అలా ఒప్పుకుంటే క్రైస్తవులకి పరిశుద్దాత్మ, యేసు, యెహోవా అని ముగ్గురు దేవుళ్లు ఉన్నట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది.
అలా ఒప్పుకుంటే క్రైస్తవులు కూడా బహుదేవారాధకులు అయిపోతారు. కాబట్టే ఒక్కడే దేవుడు అని వాదిస్తారు క్రైస్తవులు.
……
నేను నా తండ్రి ఒక్కటే – యోహాను 10:30
అని యేసు చెప్పాడు కాబట్టి.. ఇక్కడ యేసుని యేసే బలి తీసుకుని, తన కోపం నుండి తానే మనల్ని రక్షించాడు అనుకుందాం అంటే అది ఇంకా హాస్యాస్పదంగా అనిపిస్తుంది.
….
మీరు చెప్పండి…
యేసు ఎవరి నుండి మనలని కాపాడాడు?
- సైతాను నుండి.
- యెహోవా నుండి.
- తన నుండి.
- తనను తానే కాపాడుకోలేని వాడు మనలని ఏం కాపాడతాడు.. ఇదంతా trash…
Select a best option.
మీ సమాధానం ఇంకా అభిప్రాయాలు కింద కామెంట్స్ లో పెట్టండి.
8187038280. Rambabu (Christian)..
Anna veedu naku pratiroju naku mana hindu devullu gurunchey chala tappu ga status lu pedutuadu….. E bevarsivadiki yela doola tirustavoo ni istam…. Na peru Janardhan…. vadu adigitey na peru cheppu anna… Hindu devullani avamanistunadu
nee number pettu bro