
క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్ ప్రజలు

ఇజ్రాయెల్లో 1.8% కి పడిపోయిన క్రైస్తవం. మొత్తం జనాభాలో కేవలం 1,80,,300 మాత్రమే క్రైస్తవులు.
ఈ లింక్ లో పూర్తి వివరాలు ఉన్నాయి.
https://www.israel21c.org/christians-comprise-2-of-israels-population/
https://www.pewresearch.org/fact-tank/2016/05/10/5-facts-about-israeli-christians
అక్కడ 98% ప్రజలు యేసుని దేవుడు అంటే ఒప్పుకోరు.
క్రైస్తవం నాశనం అయిపోవాలని రోజుకి 3 సార్లు ప్రార్ధన చేసే యూదు మతస్తులు
అసలు యూదులకి క్రైస్తవులకి ఇంత వైరం ఎందుకు?
కారణం -1
యూదులు యెహోవాని మాత్రమే దేవుడుగా నమ్ముతారు. ఇజ్రాయెల్ దేవుడు అయిన యెహోవా మాత్రమే దేవుడు. మిగతా వారితో వాళ్ళకి సంబంధం లేదు. నేను దేవుడి కుమారున్ని అని చెప్పుకున్న యేసుని సిలువ వేసి చంపారు యూదులు.
యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. (1 దినవృత్తాంతములు 17:20)
నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు. (యెషయా 45:5)
ఇలాంటి వచనాలను మాత్రమే యూదులు నమ్ముతారు.
యెహోవా ని తప్ప మరో దేవుడిని నమ్మరు.ఇతర దేవతల విగ్రహాలను నాశనం చేస్తారు. యెహోవా చెప్పిన మాటలు వినని వాళ్లని, నేనే దేవుడిని అని చెప్పుకునే వాళ్లని కూడా చంపేస్తారు. ఆ క్రమంలోనే యేసుని కూడా చంపేశారు.
ఆయన విశ్రాంతి దినాచారాన్ని భంగం చేయడం మాత్రమే కాక దేవుణ్ణి తండ్రి అని సంబోధించి తనను దేవునికి సమానుడిగా చేసుకున్నందుకు వారు ఆయనను చంపాలని మరింత గట్టి ప్రయత్నం చేశారు. (యోహాను 5:18).
కారణం -2
యెహోవా ఒక్కడే దేవుడు, యేసు మోసగాడు. పచ్చి అబద్ధాలకోరు
ఈ అభిప్రాయం యూదుల్లో ఉంది. ఎందుకు అంటే యేసు యెహోవా పంపిన ప్రవక్త గా మొదట్లో చెప్పుకుని మెల్లగా యెహోవా స్థానాన్ని కబలించే ప్రయత్నం చేశాడు.
దానికి సంబంధించి యేసు పెద్ద అబద్దాలకోరు అని నిరూపించిన నా పోస్ట్ చూడండి. దేవుడు అబద్దాలు చెప్పడు అనేది యూదుల నమ్మకం. కింద లింక్ ఇస్తున్నాను.
https://www.facebook.com/106914574790243/posts/128359432645757/
కారణం -3
False messiah :
ఈ రెండు కారణాలతో యూదులు ఎదురు చూసే messaiah దావీదు వంశంలో పుట్టాలి. కానీ యేసు దావీదు వంశంలో పుట్టలేదు. పైగా యేసుకి biological తండ్రి కూడా లేడు. కాబట్టి messiah స్థానం కూడా యేసుకి ఇవ్వలేదు యూదులు.
ఇలాంటి అనేక కారణాల వలన యూదులు యేసుని నమ్మ లేదు. ఎవరైనా యూదులు క్రైస్తవులు ఒక్కటే అనే భ్రమ కల్పిస్తే, అలా చెప్పే ప్రయత్నం చేస్తే వారికి ఇప్పుడు నేను ఇవ్వబోయే website లింకులు చూపించండి.
- క్రైస్తవం నాశనం అవ్వాలని రోజుకి 3 సార్లు యెహోవాని ప్రార్ధించే యూదులు.
- యూదులను మత మార్పిడి చేయాలని చూస్తున్న క్రైస్తవ టీవీ ఛానల్ ని తొలగిస్తాం అని హెచ్చరించిన ఇజ్రాయెల్ ప్రభుత్వం.
- క్రైస్తవులపై దాడి చేసిన యూదులు
- యేసుని యూదులు ఎందుకు ఒప్పుకోరు. మరి కొన్ని కారణాలు.
…..
ఇలా ఎన్నో కారణాలు. యేసుని సొంత ప్రాంతం ప్రజలే వద్దు పొమ్మన్నారు. కానీ బయట దేశాల ప్రజలు ఇవేమి తెలియక పాత నిబంధన లోని యెహోవా కి కొత్త నిబంధన లోని యేసుకి ముడి పెడుతూ ఉంటారు.
ఇజ్రాయెల్ యెహోవాని దేవుడు అంటుంది తప్ప యేసుని కాదు. ఇక్కడ మన వాళ్లకి అసలు యెహోవా అంటే కూడా తెలియదు. యేసు యేసు అని ఊగిపోతు ఉంటారు.
ఇజ్రాయెల్ లో మాత్రం యేసు పేరు ఎత్తితే తన్నేటట్టు ఉన్నారు. ఏమిటో విచిత్రం!