సేవ చేసిన సోను సూద్ కి ఎందుకు ఇవ్వరు?ఇదండీ ఈ మధ్య బాగా వైరల్ అయిన ఫోటో మరియు పోస్ట్.కంగనా రనౌత్ అనే హీరోయిన్ కి పద్మశ్రీ ఇచ్చారు, ఆమె బాగా ఒళ్ళు చూపిస్తుంది కాబట్టే ఇచ్చారా?
మా సోను కి ఎందుకు ఇవ్వలేదు?ఒరేయ్ బాబు సోను సూద్ కంటే ముందు ఎంతో సేవ చేసిన చాలా మందికి పద్మశ్రీ ఇవ్వలేదు.అలాగే కంగనా కంటే ముందు ఇంతకంటే ఎక్కువగా expose చేసిన ఎందరో హీరోయిన్లకి పద్మశ్రీ ఇచ్చారు.
అయినా అప్పుడెప్పుడూ లెగని నోర్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి?ఎందుకు అంటే కంగనా హిందూ అనుకూల భావ జాలం చూపించే రైట్ వింగ్ యాక్టివిస్ట్ కాబట్టి.కంగనా బీజేపీ కి సపోర్ట్ చేయకపోయి ఉంటే మీ నోర్లు అసలు లేచేవా?
Never..!
అయినా పద్మశ్రీ అవార్డు ఇవ్వకపోతే మీ సోను కి వచ్చిన నష్టం ఏమిటి? ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అని అనుకుంటే పోయేదానికి ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు?
ఇంతకు ముందు ఎప్పుడు లేని వాదన ( expose చేస్తేనే అవార్డు ) చేస్తున్నారు అంటే ఇది కేవలం మీరు లెఫ్టిస్ట్ ఎజెండా తోనే చేస్తున్నారని అర్ధం అవుతోంది.
హీరో అయినా హీరోయిన్ అయినా ఒళ్ళు వంచి / ఒళ్ళు చూపించి ( మీ భాష లో ) కష్టపడేది వారి వృత్తి కోసం.దాని వలన నడిచే వారి కుటుంబం / వ్యక్తిగత జీవిత పోషణ కోసం.
వారికి అవార్డ్స్ ఇచ్చేది వాళ్లు సినిమా కి చేస్తున్న సేవ కి.అర్ధం అవుతోందా? మళ్ళీ వాగుతారా?