
బైబిల్లో గిరిజనులకు వ్యతిరేకంగా వాక్యాలు ఉన్నాయా?
సమాధానం : ఖచ్చితంగా అవును
బైబిల్లో ఆదివాసీ గిరిజనులని వాక్యాలు ఉన్నాయి. కించపరచడమేకాదు వాళ్ళని సమూలంగా నాశనం చేసే వాక్యాలు బైబిల్లో ఉన్నాయి.
ఉదాహరణలు
శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు.(నిర్గమకాండము 22:18)
పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణ శిక్ష విధింప వలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు. (లేవీయకాండము 20:27)
మన హిందూ ఆదివాసీ గిరిజన స్త్రీల కులవృత్తి సోది చెప్పడం. క్రైస్తవ ప్రాబల్యం పెరిగితే వీరికి ఇబ్బందులు తప్పవు.
విదేశాల్లో ఎందరో స్త్రీలను సోది చెప్తున్నారన్న కారణంగా మంత్రగత్తెలు అని నెపం వేసి సజీవ దహనం చేయించిన చరిత్ర క్రైస్తవులకు ఉంది.
https://en.m.wikipedia.org/wiki/List_of_people_executed_for_witchcraft
ఏ దేశంలోకి అడుగుపెట్టినా అక్కడి లోకల్ సంస్కృతిని నాశనం చేసే క్రైస్తవం గిరిజనుల్లోకి ప్రవేశిస్తే వారి ఉనికి ప్రశ్నర్ధకం అవుతుంది.
ఎందుకు అంటే అలంటి వారిని చంపమని ఏకంగా వారి బైబిల్ లోనే రాసి ఉండటం మరింత భయాన్ని కలిగిస్తోంది.
గిరిజనులారా .. తస్మాత్ జాగ్రత్త