పాపులకు మోక్షమిచ్చేది కూడా కృష్ణుడే!

పాపులకు మోక్షమిచ్చేది కూడా కృష్ణుడే!

భగవద్గీత 9:2 లో శ్రీ కృష్ణుడు పాపులకి అభయం అందిస్తాను అని మాట ఇచ్చారు.
మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యుః పాపయోనయః |
స్త్రియో వైశ్యాస్తథాశూద్రాః తేఽ పి యాంతి పరాం గతిమ్ ।।