మేనత్తని పెళ్లాడిన మోసే తండ్రి అమ్రోను! moses father married his fathers sister

అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను. (నిర్గమకాండము 6:20)

Amram married his father-s sister Jochebed, who bore him Aaron and Moses. Amram lived 137 years. (Exodus 6:20)

పై వాక్యం ప్రకారం మోసే తండ్రి అమ్రోను తన సొంత మేనత్తని పెళ్లాడాడు అని తెలుస్తోంది.

బైబిల్లో ఇలాంటి పెళ్లిళ్లు సర్వ సాధారణం అయినప్పటికీ వీటి వలన ఒక నోటి మాధ్యం / నాలుక మాంధ్యం ఉన్న మోసే పుట్టడం విచారకరం.

అప్పుడు మోషేప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా” (నిర్గమకాండము 4:10)

But Moses pleaded with the LORD, “O Lord, I’m not very good with words. I never have been, and I’m not now, even though you have spoken to me. I get tongue-tied, and my words get tangled.” ( Exodus 4:10)

మేనరికం చేసుకుంటే లోపాలు ఉన్న పిల్లలు పుడతారు అని సైన్స్ చెప్తోంది. బైబిల్ లో అదే నిజం అయింది.

అందుకే కొన్ని సార్లు బైబిల్ చెప్పే సైన్స్ నిజమే అనిపిస్తుంది. అయితే ఈ పెళ్లిని యెహోవా ఎందుకు ఆపలేదు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *