హత్య-15

ఆయాసం వస్తుంది అని సణిగితే చంపేశాడు

మనకోసం సిలువపై మరణించిన ప్రేమామయుడు ఒకప్పుడు ఎలా ఉండేవాడో చూడండి

పాలు తేనెలు ప్రవహించే దేశం చూపిస్తానని చెప్పి అడవుల్లో ఆకలితో తిప్పుతుంటే ఆయాసం వస్తోందయ్యా అన్నందుకు తగలబెట్టేశారు ఒక సైడ్ ఉన్న వాళ్ళను తగలబెట్టేశాడు అంట.

మనుషులు సణిగితే దేవుడికి వినపడిందిట. విని కోపం వచ్చిందిట. కానీ వాళ్ళ బాధ మాత్రం అర్ధం కాలేదంట.

నమ్మండి. మీ ఇష్టం. మరో మాట ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇది కూడా నమ్మండి.

note : ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారో రాయబడలేదు. కనీశం 100 మంది అయినా చనిపోయి ఉంటారు కదా.

జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను. (సంఖ్యాకాండము 11:1)


Now the people complained about their hardships in the hearing of the LORD, and when he heard them his anger was aroused. Then fire from the LORD burned among them and consumed some of the outskirts of the camp. (Numbers 11:1)