
that is our Jehovah!
హవ్వ తప్పు చేస్తే ఆడాళ్ళందరికీ పురిటి నొప్పులు విపరీతంగా పెంచేసిన యెహోవా.
ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించె దను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను. (ఆదికాండము 3:16)
Unto the woman He said, “I will greatly multiply thy sorrow and thy conception. In sorrow thou shalt bring forth children; and thy desire shall be to thy husband, and he shall rule over thee.” (Genesis 3:16)
ఓహ్ మై గాడ్ . వెరీ వెరీ పవర్ఫుల్ గాడ్ .
ఉఫ్….!
నోట్ : హవ్వ ఇచ్చిన శాపం వల్లనే పురిటి స్త్రీలకు పురిటి నొప్పులు పెరిగాయని క్రైస్తవుల విశ్వాసం. కాబట్టి పెయిన్ కిల్లర్స్ వాడటం కూడా తప్పు అని ఒకప్పుడు చర్చి వాదించేది .