
మూగజీవాలపై జాలి చూపని బైబిల్ దేవుడు యెహోవా
మగాడు X జంతువు
జంతుశయ నము చేయువానికి మరణశిక్ష విధింపవలెను. ఆ జంతువును చంపవలెను.(లేవీయకాండము 20:15
స్త్రీ x జంతువు
స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి; ఆమెను దానిని చంపవలెను; తమశిక్షకు తామే కారకులు. (లేవీయకాండము20:16)
విచక్షణ లేని జంతువుకి విచక్షణ ఉన్న మనిషికి ఒకే శిక్ష విధించడం ఏ విధంగా సరైనది?
