Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

బావా బావా పన్నీరు – సినిమా కథకి ఇన్స్పిరేషన్ ఎవరు?

May be an image of ‎4 people and ‎text that says "‎సినిమా కథ అసలు కథ Ramana Nationalist బావా బావా పన్నీరు జంధ్యాల గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రంలోని కథాంశం ఏమిటంటే "ఒక ఆడపిల్లని పెంచి పెద్ద చేసిన పెంపుడు తండ్రే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడం'. ఇది ప్రముఖ నాస్తికవాది, ఉద్యమకారుడు అయిన పెరియర్ రామస్వామి గారికి ನిಜ జీవితంపై ఆధారంగా అల్లుకున్న కథ. 70 ఏళ్ల వయసులో 32 ఏళ్ల స్త్రీని పెళ్లాడిన పెరియర్ ON و JULY, 1949, 70-YEAR-OLD PERIYAR, E V RAMASAMY, MARRIED THE 32-YEAR-OLD MANIAMMAI. THIS MARRIAGE CAUSED OUTRAGE AND WAS SAID TO HAVE CAUSED A SPLIT IN THE ORGANISATION FOUNDED B4 PERIYAR. దీనిని బట్టి మీకు ఏం అర్థం అయింది?‎"‎‎

సమాధానం: పెరియర్ రామస్వామి.
తమిళ రాజకీయ నాయకుడు, నాస్తికుడు, ఉద్యమకారుడు అయిన పెరియర్ గారు బాగా లేట్ వయసులో మనియమ్మాయి అనే 32 ఏళ్ల స్త్రీని పెళ్లి చేసుకున్నారు.
అయితే ఈమె పెరియర్ గారి పెంపుడు కూతురు అని, ఆమెనే ఆయన పెళ్లి చేసుకున్నారు అని ప్రచారం ఉంది. దీన్ని ఆధారం చేసుకుని దర్శకులు జంధ్యాల గారు ” బావా బావా పన్నీరు అనే సినిమా తీశారు.
అందులో కోట శ్రీనివాస రావు గారి నటన అమోఘం. పాత్రకి న్యాయం చేశారు. అమాయక కూతురి పాత్రలో హీరోయిన్ బాగా నటించింది. హీరో నరేష్.
అయితే ఈ కథలో ఉన్న పెంపుడు తండ్రి పాత్ర అసలు పెరియర్ అవునో కాదో చూద్దాము.


Fact check :
https://www.bluekural.com/…/why-periyar-married-maniammai/


లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది.


FACT CHECK


Did Periyar Marry his own daughter?. The answer is NO. Maniammai ( Maniyammai ) was the adopted daughter of Periyar. Maniammai’s original name was Gandhimathi. She is the daughter of kanagasabai mudaliyar who was also a member of the justice party.
She became Periyar’s most trusted follower, later became a personal assistant for him.


ఆమె పెరియర్ సొంత కూతురు కాదు పెంపుడు కూతురు అని fact check లో బయట పడింది. అయితే మాత్రం పెంపుడు కితురుని పెళ్లి చేసుకోవచ్చా?


ఏమో నాస్తిక సిద్ధాంతాలు ఎలా చెప్తున్నాయో నాకు తెలియదు. ఒక సారి కూతురు అని పిలిపించుకున్నాక పెంచుకున్నా, కన్నా పెద్దగా తేడా ఉండదు కదా!


అయితే జంధ్యాల గారు ఆ పాత్ర పెరియర్ దే అని ఎప్పుడు చెప్పలేదు. మనం అనుకుంటున్నాం అంతే
ఈ మధ్య జై భీం అనే సినిమా వచ్చింది. వాస్తవ కథ ఆధారం గా అని చెప్పి అవాస్తవాలెన్నో కలిపి తీశారు అని బయట టాక్.
అందులో గిరిజనులపై వివక్ష చూపింది హిందువులు కాదు క్రైస్తవ పెద్ద అని ఆయన పేరుని గురుమూర్తి అని పెట్టి హిందువులపై బురద జల్లారని తెలుస్తోంది.


జైభీమ్ లో పెరియర్ గారి ప్రస్తావన ఉంది కాబట్టి ఈయన పై కూడ ” based on true story” అని ఎవరైనా తీయదలిస్తే వారికి ఫ్రీగా music, లిరిక్స్, స్క్రిప్ట్ అందించగలనని సవినయంగా తెలియజేసుకుంటున్నాను
ఇక యూట్యూబ్ లో బావా బావా పన్నీరు సినిమా ఉంది. చూడాలనుకుంటే చూసి రండి.
https://youtu.be/yeadQ-Vr0tI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *