
Devadasi in Bible
బైబిల్లో దేవాదాసీల గురించి ఏం చెప్పబడింది!
Sacred Prostitution in Bible
బైబిల్ లో దేవాదాసి ఆనవాళ్ళను దాదాపు చేరిపేసే ప్రయత్నం చేశారు బైబిల్ రచయితలు. కానీ అక్కడ అక్కడ దొరికిన రిఫరెన్స్ నుండి పరిశోదించగా బయట పడిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
Hebrew భాషలో Zonah / kedesha అనే పదాలు దేవాదాసి లకి వాడేవారు. కానీ చాలా translations లో ఈ పదాలు కేవలం వేశ్యలు అనే అర్థం లో వాడేసారు. దాంతో బైబిల్ లోని దేవాదాసి వృత్తి గురించి బయట ప్రపంచానికి తెలియలేదు.
Cult prostitute / shrine ప్రొస్టిట్యూట్ / veiled prostitute అనే ఇంగ్లీష్ పదాలు కూడా బైబిల్ దేవ దాసి లకి వాడతారు.
Best example Tamar and Judah:
యూదా అనే వ్యక్తి యేసుకి మూల పురుషుడు. ఇతను తన కోడలిని దేవాదాసి అనుకోని sex చేసి పిల్లల్ని కంటాడు. ఇతని వారసుడే యేసు. ( ప్రకటన 5:5)
ఆశీరా దేవత గుడి బయట దేవదాసి వేషంలో ఉన్న కోడలితో sex చేసి పిల్లల్ని కన్న క్రైస్తవుల మూల పురుషుడు యూదా.
రిఫరెన్స్ :యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య ( దేవాదాసి ) అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక – నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె-నీవు నాతో వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను.(ఆదికాండము 38:15-16)
the unsuspecting Judah mistook his daughter-in-law Tamar for a veiled “prostitute” (Hebrew zonah).(Genesis 38:15)
Veiled ప్రొస్టిట్యూట్ కి నార్మల్ ప్రొస్టిట్యూట్( వేశ్య )కి తేడా ఏమిటీ ?
దేవాదాసి లేదా veiled ప్రొస్టిట్యూట్ గుడిని అంటి పెట్టుకుని వ్యభిచారం చేస్తారు. వాళ్ళకి ప్రత్యేకమైన బట్టలు కూడా ఉంటాయి. ముసుగు వేసుకోవడం అందులో ఒకటి.అప్పుడామె లేచిపోయి తన ముసుకు తీసివేసి తన వైధవ్యవస్త్రములను వేసికొనెను.(ఆదికాండము 38:19)
Example:
బైబిల్ లో కోడలితో వ్యభిచారం చేసిన యూదా, ముసుగు వేసుకున్న స్త్రీని( తన కోడలిని ) చూడగానే దేవాదాసిగా గుర్తించి తన కోరిక తీర్చమని అడుగుతాడు.యెహోవా గుళ్లోను, ఆశీరా దేవత ( యెహోవా భార్య )గుళ్లోను దేవాదాసీల ప్రాబళ్యం బాగా ఉండేది.యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగుదగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుముచేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధులమీద చల్లెను.(2 రాజులు 23:6)మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల యిండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి.(2 రాజులు 23:7)
He also tore down the quarters of the male shrine-prostitutes, which were in the temple of the LORD and where women did weaving for Asherah.(2 Kings 23:7)
Shrine prostitute = దేవాదాసి గమనిక: తామారు యూదాతో sex చేసిన సన్నివేశం కూడా ఆశీరా దేవత గుడి దగ్గరే.
దేవాదాసి వృత్తి గురించి బైబిల్ లో క్లియర్ కట్ రిఫరెన్స్ లు:1. దేవ దాసీలుగా మారవద్దు అని ఇజ్రాయెల్ స్త్రీలకి యెహోవా సెలవిస్తున్నాడు.
No Israelite man or woman is to become a shrine-prostitute.(Deuteronomy 23:17)
ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతెయు వేశ్యగా( దేవాదాసిగా )ఉండ కూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుష గామిగా ఉండకూడదు.(ద్వితీయోపదేశకాండము 23:17)
Shrine prostitute అంటే దేవాదాసి.
2. మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల యిండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి.(2 రాజులు 23:7)
He also tore down the quarters of the male shrine-prostitutes, which were in the temple of the LORD and where women did weaving for Asherah.(2 Kings 23:7)
Shrine prostitute = దేవాదాసి తామారు కూడా దేవదాసి అనే భావనతోనే యూదా ఆమెతో sex చేసిన రిఫరెన్స్ పైన పెట్టాను.మరికొన్ని మార్పులు చేయబడ్డ వచనాలు. నిజానికి ఇవి దేవాదాసి వచనాలు కావచ్చు.1. దేవాదాసి లను యెహోవా గుళ్లో పూజారులు పెళ్ళాడకూడదు.లేవీయకాండము 21:7
వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలినేగాని పెండ్లిచేసికొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసికొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు.
2. అహరోను వంశంలోని స్త్రీలు వేశ్యలుగా మారకూడదు. అలా మారిన వాళ్లని సజీవ దహనం చెయ్యాలి.మరియు యాజకుని కుమార్తె జారత్వమువలన తన్ను అపవిత్రపరచు కొనినయెడల ఆమె తన తండ్రిని అపవిత్ర పరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను.(లేవీయకాండం 21:9).
చిక్కుముడి:దేవాదాసి / వేశ్యలతో sex చేయడం తప్పు అని యెహోవా సెలవిచ్చినట్టు బైబిల్ చెప్తోంది కదా..!
మరి యూదా కూడా తన కోడల్ని దేవాదాసి అనుకొనే sex చేశాడు. మరి అతన్ని ఉత్తముడు అని బైబిల్ ఎందుకు చెప్తోంది?అతని వారసుడుగా యేసుని ఎందుకు కీర్తిస్తోంది?
ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.(ప్రకటన గ్రంథం 5:5)
వేశ్యలతో పడుకున్నా, దేవదాశిలతో పడుకున్నా తప్పు లేదని యెహోవా పరోక్షంగా చెప్పదలచుకున్నాడా?