ఆడవాళ్ళ క్రయ – విక్రయాలపై యెహోవా పెట్టిన నియమాలు:

ఆడవాళ్ళ క్రయ – విక్రయాలపై యెహోవా పెట్టిన నియమాలు:
మగవాళ్ళు వెళ్ళిపోయినట్టు ఆడ బానిస వెళ్ళిపోకూడదు?

ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినయెడల దాసు లైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపో కూడదు. దానిని ప్రధానము చేసి కొనిన యజమానుని దృష్టికి అది యిష్టురాలుకానియెడల అది విడిపింపబడునట్లు అవకాశము నియ్యవలెను; దాని వంచించి నందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు.(నిర్గమకాండము 21:8)