Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

సోలమన్ ఎక్కుతాను అన్నది చెట్టు పైకా? అమ్మాయి పైకా?

ఇలాంటి పోస్టు పెడుతున్నందుకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తున్నా తప్పడం లేదు. అర్ధం చేసుకోగలరు.

సోలమన్ రాసిన పరమగీతం 7:7-8 వచనాల్లో రచయిత తన ప్రియురాలి గురుంచి ఇలా అంటాడు.

నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు నీ కుచములు గెలలవలె నున్నవి.(పరమగీతము 7:7)
తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్షగెలలవలె నున్నవి. నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది.(పరమగీతము 7:8)

పై రెండు వాక్యాల్లో మొదటి వాక్యాల్లో 7:7 అమ్మాయి గురుంచి, 7:8 తాటి చెట్టు గురుంచి అంటాడు మిత్రుడు సోలమన్ (Jesus follower)

తెలుగు బైబిల్ అనువాదకుడు చేసిన సవరణని పట్టుకొచ్చి, తప్పించుకునే ప్రయత్నం చేసాడు మిత్రుడు. అందుకే ఒకసారి ఆంగ్ల, హిబ్రీ బైబిళ్ళని తిరగేశాను.

ఆంగ్ల బైబిల్ లో ఇలా ఉంది.

Your stature is like that of the palm, and your breasts like clusters of fruit. (Song of Songs 7:7)

I said, “I will climb the palm tree; I will take hold of its fruit.” May your breasts be like the clusters of the vine, the fragrance of your breath like apples.(Song of Songs 7:8)

ఆంగ్ల బైబిల్లో వాడిన “I will climb the palm tree” phrase ని చూడండి. The అనే definite article ని వాడాలంటే అంతకుముందే ఒక వస్తువు గురుంచి కానీ, విషయం గురుంచి కానీ ప్రస్తావించబడి ఉండాల్సిందే. ఒక ఉదాహరణ చూడండి.

“I saw a beggar yesterday. The beggar is found dead today.”

ఇప్పుడు “a beggar” కి “The beggar” కి ఉన్న తేడా అర్ధం అయింది కదా.

బెగ్గర్ గురుంచి మొదటి సారిగా మాట్లాడినప్పుడు a beggar అనీ, రెండోసారి మాట్లాడినప్పుడు “The beggar” అనీ వాడారు.

అలాగే బైబిల్లో “I will climb the palm tree” అని అనాలి అంటే అంతక ముందే ఆ విషయం గురుంచి మాట్లాడి ఉంటేనే, “the palm tree” అనే అవకాశం ఉంటుంది. కాబట్టి సోలమన్ చెప్తున్న the palm tree అంతక ముందు ప్రస్తావించబడిన స్త్రీ అనబడే Palm tree(తాటి చెట్టు)

కాబట్టి సోలమన్ పరమగీతంలో ఎక్కుతాను అన్నది అమ్మాయినే, తాటి చెట్టుని కాదు.

ఇక మరో వచనం కూడా ఇప్పుడు ప్రస్తావించదలిచాను.

అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము. (పరమగీతము 2:3)

Like an apple tree among the trees of the forest is my lover among the young men. I delight to sit in his shade, and his fruit is sweet to my taste. (Song of Songs 2:3)

ఇక్కడ సోలమన్ నీడలో కూర్చున్న అతని ప్రియురాలు నోటికి రుచిగా ఉన్నది అతని పండా? ఆపిల్ పండా?

నోట్లో పండు = ఓరల్ సెక్స్ . ఇప్పుడు చెప్పు అక్కడ సెక్స్ జరిగిందా? లేదా?

నీకు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా “అతని ఫలము” (his fruit) ఇచ్చాడు రచయిత. ఇప్పుడు ఏం చెప్తావు ? ఉన్నదీ నీడలోనే ఆపినందు మాత్రం చెట్టుది అంటావా? నీకు ఆ అవకాశం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *