నీతులు చెప్తూ కూర్చుంటే సంకనాకి పోతావు!
కొన్ని కథలు వినడానికి బాగుంటాయి. ఆచరించడానికి మాత్రం పనికి రావు.
ఉదాహరణకు ఒకమాయ్యిని ఎవడో ఒక వెధవ రేప్ చేయాలని చూస్తున్నాడు అని అనుకుందాం. అప్పుడు మీరు ఏ దేవుని వాక్యాలు అనుసరిస్తారు?
1. యేసు మాటలునేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము. (మత్తయి 5:39)ఆ దుస్తుడు ఏం చేసినా ఎదురించవద్దు.
వాడు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమన్న యేసు మాటని పట్టుకొని వేలాడితే పని అవుతుందా? అవుతుంది. ఆ అమ్మాయిని వాడు ఒకసారి కాదు ఎన్ని సార్లు అయినా రేప్ చేస్తాడు.
2. బుద్ధుడి మాటలుOne should not kill a living being or cause it to be killed -buddha
Ahimsa is best virtue – Buddha
Anger is the cause all pains – బుద్ధ
ఈ మాటలు విని ఆవేశం తగ్గించుకుని కూర్చుంటే ఏం జరుగుతుంది. అక్కడ ఆ అమ్మాయి జీవితం నాశనము అవుతుంది. అంతే3. రాముడి చర్య తన భార్యను అపహారించిన దుష్టుని సంహరించడానికి సిద్ధం అయ్యాడు రాముడు. ప్రజలకి ఒక వెధవ నుండి విముక్తి కలిగింది. తమ్ముడు, తన అనుచరులు అంతా ఒక వెధవని చంపడంలో సహాయపడ్డారు.
4. కృష్ణ గీతతన ఇంటి స్త్రీని నలుగురిలో వివస్త్రను చేసిన 100 మంది వెధవలని, వారికి అండగా నిలిచిన అందరినీ చంపాల్సిన అర్జునుడు ధర్మం తప్పి మాట్లాడుతుంటే సరిదిద్ది కర్తవ్య బోధ చేస్తాడు కృషుడు.ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నా అంటే శాంతి, అహింస వంటి వచనాలు, నీతులు కేవలం వినడానికే బాగుంటాయి. కానీ అవి ఆచరణలో పనికిరావు.
మహాభారతంలో ఒక శ్లోకం ఉంటుంది.
ఈ శ్లోకాన్ని హిందువులకు సగం మాత్రమే అలవాటు చేసారు మన పెద్దలు.
”అహింసా పరమో ధర్మం.” పూర్తి శ్లోకం ఇలా వుంటుంది. ”అహింసా పరమో ధర్మః ధర్మ హింసా తదైవచ. ”
అర్థం:: అహింస మానవుని యొక్క పరమ ధర్మము మరియు ధర్మ రక్షణ కోసం చేయు హింస అంతకంటే శ్రేష్ఠమైనది.
అర్థమయ్యిందా ఓ హైందవుడా. ఇక కార్యోన్ముఖడవు అవ్వు.
మనం కూడా అహింసని మంచిదే అంటాము. కానీ ధర్మం కోసం హింస కూడా చెయ్యాల్సిన సమయం వస్తే మాత్రం.. వెనకడుగు వేయకూడదు.భారత సైన్యం ఇందుకు మంచి ఉదాహరణ.
