శృంగారగీతాలాపన -6 (పరమగీతం వివరణ)

సోలమన్ రచించిన పరమగీతంలో స్త్రీ అందాన్ని అద్భుతంగా వర్ణించాడు. తన ప్రేయసి యొక్క తొడలను వర్ణించే వచనాలు ఇందులో ప్రత్యేకం.

రాజకుమార పుత్రికా, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచు చున్నావు! నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములవలె ఆడుచున్నవి. (పరమగీతము 7:1)

How beautiful are thy feet with shoes, O princes daughter! The joints of thy thighs are like jewels, the work of the hands of a skillful workman. (Song of Songs 7:1) kjv

How beautiful are your feet in sandals, O noble daughter! Your rounded thighs are like jewels, the work of a master hand. (Song of Songs 7:1)
(English Standard Version)

పాదరక్షలతో తన ప్రేయసి అందంగా నడుస్తూ వస్తుంటే ఆమె తొడల సంగమ ప్రాంతం మెరిసిపోతూ కనిపిస్తోందని, అలా ఏ శిల్పి చెక్కాడో ఏమో కానీ అతని పనితనానికి గులాం దాసోహం అయ్యాను అంటున్నాడు కవి. అయితే ఆమె నడుస్తూ ఉంటే ఆ అందమైన గుండ్రని తొడలు అదురుతున్నాయి అంటున్నాడు. ఆమె తొడలను సోలమన్ ఎంత బాగా observe చేశాడో కదా!

ఇంత అద్భుతమైన శృంగార కావ్యాన్ని రచించిన సోలమన్ నిజంగా గ్రేట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *