
ఒక్కోసారి మా గ్రంథంలో రాయబడిన వాక్యాలు చాలా వింతగా, విచిత్రంగా, వికారంగా కూడా ఉంటాయి.
ఆ భాష ని అర్ధం చేసుకోవడం సగటు మానవుడికి చాలా కష్టం అనిపిస్తుంది.
ఈ వాక్యాలు చూడండి.
యెహోవాను రుచి చూసి తెలుసుకోండి.
యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. (కీర్తనల గ్రంథము 34:8)
Taste and see that the LORD is good; blessed is the man who takes refuge in him. (Psalms 34:8)
ఇక్కడ యెహోవా ఎంత ఉత్తముడో రుచి చూసి తెలుసుకోవాలి అంటున్నాడు రచయిత(దావీదు). యెహోవా దెబ్బ రుచి చూసిన వ్యక్తుల్లో దావీదు కూడా ఒక్కడు కదా! అందుకే అలా రాశాడు ఏమో!
ఇక యేసు గురుంచి.
నా శరీరం తినండి. నా రక్తం తాగండి అంటున్నాడు యేసు. అలా చేస్తేనే స్వర్గం ఇస్తా అంటున్నాడు యేసు.
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. (యోహాను 6:54)
Whoever eats my flesh and drinks my blood has eternal life, and I will raise him up at the last day. (John 6:54)
ఈ వాక్యాలు చూసిన సగటు పాఠకుడు చాలా ఇబ్బంది పడతాడు.
దేవుళ్లను రుచి చూడటం, తినడం, తాగడం ఇవన్నీ ఒక అద్భుత సాహిత్య ప్రక్రియగా భావించారేమో బైబిల్ రచయితలు. కానీ ఈ వాక్యాలు భోజనం చేసేటప్పుడు చదివితే కడుపులో దేవేయడం మాత్రం ఖాయం.
ఒకసారి ట్రై చేసి చూడండి.
Right here is the right blog for anyone who wants to understand this topic. You realize so much its almost tough to argue with you (not that I actually will need toÖHaHa). You certainly put a fresh spin on a subject that has been written about for many years. Excellent stuff, just excellent!