Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

యెహోవా నియమాలు-10

నియమం : యెహోవాకు భయపడాలి

నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. (ద్వితీయోపదేశకాండము 10:20)

యెహోవాకు వ్యతిరేకంగా సణిగిన ఇజ్రాయెల్ ప్రజలు

కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి. (సంఖ్యాకాండము 21:5)

ప్రజలను పాములతో కరిపించి చంపిన యెహోవా

అందుకు యెహోవా ప్రజలలోనికి తాప కరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. (సంఖ్యాకాండము 21:6)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *