
యెహోవా నియమాలు -7
విగ్రహాలను పగులగొట్టండి. గుడులను కూల్చండి.
ద్వితీయోపదేశకాండము 7:5
కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠ ములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను.
విగ్రహాలను కూల్చిన బైబిల్ లో రాజు, విగ్రహాలను టాయిలెట్స్ గా మార్చారు. విగ్రహారాధకులను చంపేశారు
2 రాజులు 10:26-27
బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసికొని వచ్చి వాటిని కాల్చివేసిరి.
మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంటయిల్లుగా చేసిరి. నేటివరకు అది ఆలాగే యున్నది
దహనబలుల నర్పించుట సమాప్తికాగా యెహూమీరు లోపల చొచ్చి యొకడైనను బయటికి రాకుండ వారిని చంపుడని తన కావలివారితోను అధిపతుల తోను చెప్పగా వారు అందరిని హతము చేసిరి. పిమ్మట కావలివారును అధిపతులును వారిని బయటవేసి, బయలు గుడియున్న పట్టణమునకు పోయి.(3.2 రాజులు 10:25)
old post full details
https://www.ramananationalist.in/gods-idols-are-made-into-toilets-by-christians/