
Tamar (తామారు) అంటే హెబ్రీ భాషలో తాటి చెట్టు అని అర్థం.
బైబిల్ ఒక కల్పిత రచన
తాటిచెట్టు(తాళ వృక్షం)కి పండ్లు ఉన్నట్టే స్త్రీకి కూడా పండ్లు ఉంటాయి కాబట్టి తాటి చెట్టుని ఎక్కి, ఆ పండ్లను పట్టుకోవడం అంటే స్త్రీతో sex చేయడం తో పోల్చిన బైబిల్ రచయితలు, sex సంబంధం ఉన్న రెండు స్త్రీ పాత్రలకి Tamar అనే పేరు పెట్టారు బైబిల్ రచయితలు.
Tamar-1
జూదా కోడలు తన ఇద్దరు మరుదులు, మామతో sex చేసింది. అందుకే ఆమె పేరు ‘తామారు’ అని పెట్టారు బైబిల్ రచయితలు
క్రైస్తవులకు మూల పురుషుడైన యూదా కోడలే ఈ తామారు. మామతో sex చేసి 2 పిల్లల్ని కన్న గొప్ప స్త్రీ ఈ తామారు.
యూదా పెద్ద కొడుకు భార్య పేరు తామారు. ఆమె మొదటి భర్తని యెహోవా చంపేస్తాడు. పిల్లలు ఆమెని మరిది పెళ్లి చేసుకుంటాడు. రెండో భర్త ( మరిది )ని కూడా యెహోవా చంపేస్తాడు. మూడో కొడుకు చిన్న వయసువాడు కావడం తో తామారు మామగారితో sex చేసి పిల్లల్ని కంటుంది. (ఆదికాండము 38:6-24 )
Tamar-2
దావీదు కూతురుని ఆమె అన్న అమ్మోను రేప్ చేశాడు. ఇక్కడ కూడా sex సంబంధం ఉన్న పాత్ర కావడంతో ఆమె పేరు కూడా ‘తామారు’ అని పెట్టారు బైబిల్ రచయితలు
దావీదు కన్న కూతురు. అమ్మోను (దావీదు కొడుకు ) తన సొంత చెల్లెని రేప్ చేస్తాడు. అయితే తనని రేప్ చేయవద్దు అని తామారు తన అన్నని వేడుకుంటుంది. నాన్నతో మాట్లాడి తనని పెళ్లి చేసుకోమని తామారు తన అన్నతో చెప్తుంది. కాని వినడు. బలవంతంగా అనుభవిస్తాడు. (2 సమూయేలు 13:13-14)
Tamar-3
“నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు నీ కుచములు గెలలవలె నున్నవి. తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్షగెలలవలె నున్నవి. నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది.” (పరమగీతం 7:7-8)
Tamar అంటే hebrew భాషలో తాటి చెట్టు అని అర్థం.అయితే బైబిల్ రచయితలు Sexual poetry లో భాగంగా తాటి చెట్టుని బాగా బలిసిన స్త్రీ ( అంగ పుష్టి ) కలిగిన స్త్రీ తో పోల్చడం అలవాటు.
పరమగీతంలో 7:7-7:8 లో సొలొమోను రాజు తన ప్రియురాలిని తాటి చెట్టుతో పోలుస్తాడు. ఆ వర్ణన చాలా సెక్సువల్ గా ఉంటుంది.
ఇక్కడ బాగా ఏపుగా కాయలు కాసిన తాటి చెట్టు పైకి ఎక్కి దాని కాయలని, కొమ్మలని పట్టుకోవడన్ని, sex తో పోల్చి చెప్తున్నాడు. తాటి చెట్టుని అమ్మాయితో పోల్చి చెప్తున్నాడు. ఆమెని అనుభవించడం అంటే తాటి చెట్టు ఎక్కడమే.
తాటి చెట్టు పైకి ఎక్కడం = Sex = తామారుని రేప్ చేయడం
తాటి చెట్టుని పట్టుకోవడం =Sex = తామారుని అనుభవించడం…
Sex సన్నివేశాలకి సరిగ్గా సరిపోయే Hebrew పేరు తామారు. అందుకే రెండు సన్నివేశాల లోనూ బైబిల్ రచయితలు ఆయా స్త్రీలకి తామారు అనే పేరు పెట్టారు.
ఈ కోణంలో లోతుగా ఆలోచిస్తే బైబిల్ మొత్తం కొంత మంది రచయితలు పనిగట్టుకుని రాసుకున్న sex కథల పుస్తకమే తప్ప బైబిల్ దైవ గ్రంథం కాదని తెలిసిపోతుంది.