
three things the earth trembles
3 విషయాలు జరిగితే భూమి వానికి పోతుంది.
1.బానిసలు రాజరికంలోకి వచ్చినప్పుడు.
2. మూర్ఖుడికి కడుపు నిండా అన్నం దొరికినప్పుడు.
3. ఎవ్వరూ ఇష్టపడని స్త్రీకి పెళ్లి జరిగినప్పుడు.
4వ విషయం జరిగితే అసలు భూమి భరించలేకపోతుంది.
యజమానురాలిపై బానిస పెత్తనం చేసినప్పుడు.
అంటే బానిసలు ఎప్పటికీ నీ కాలు మొక్కుతా బాన్సన్ అని యజమాని కాలి కిందే ఉండాలా? యేసయ్య.. ఏమిటయ్యా ఈ ఘోరం.
రిఫరెన్స్:
భూమిని వణకించునవి 3 కలవు, అది మోయ లేనివి 4 కలవు. అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండ అన్నము కలిగిన మూర్ఖుడు,
కంటకురాలై యుండి పెండ్లియైన స్త్రీ, యజమాను రాలికి హక్కు దారురాలైన దాసి.(సామెతలు 30:21-23)
Under three things the earth trembles, under four it cannot bear up:
a servant who becomes king, a fool who is full of food, for an odious woman when she is married, and a handmaid who is heir to her mistress.(Proverbs 30:21-23).
అర్థం అయింది కదా.. బానిసలని ఎప్పటికీ అలాగే ఉండమని, ఏదైనా తేడా వచ్చి మీరు యజమానులు ఐతే భూమికి భారం అని చెప్తున్నాడు యేసయ్య( యెహోవా ).
అయినా ఒకడు పాలిటిక్స్ లో పైకి వచ్చినా, కడుపు నిండా అన్నం తిన్నా, ఒక స్త్రీకి పెళ్లి జరిగినా, ఒక బానిస యజమానురాలు అయినా నీకొచ్చిన ప్రాబ్లెమ్ ఏమిటి అసలు?
బానిసత్వం పోతే నీకొచ్చిన నష్టం ఏమిటి?