
అర్హతలు:
- కుక్క జాతికి చెందినదై/చెందినవారై ఉండవలెను
- ఇజ్రాయెల్ వారికి పరదేశీ అయ్యి ఉండవలెను
ఎందుకు అంటే ఈ రెండు జాతుల వారు మాత్రమే చచ్చిన జంతు మాంసం తినవచ్చును అని బైబిల్ దేవుడు సెలవిచ్చాడు.
#కుక్కలకు పారవేయ వలెను.
#మీరు #నాకు #ప్రతిష్ఠింపబడినవారు
మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయ వలెను. (నిర్గమకాండము 22:31)(ద్వితీయోపదేశకాండము 14:21)
#పరదేశికి దానిని ఇయ్యవచ్చును
నీవు #ప్రతిష్ఠిత #జనము
చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింట నున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవు డైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు. (ద్వితీయోపదేశకాండము 14:21).
చచ్చిన జంతు మాంసాన్ని యెహోవాకు ప్రతిష్టించబడిన ఇజ్రాయెల్ వారు తప్ప అందరూ తినవచ్చును. అందులో కుక్కలు, ఇజ్రాయెల్ వారికి పరదేశీయులు అయిన అందరూ ఉన్నారు.
కాబట్టి మా టామీ మీ కోసం ఎదురుచూస్తోంది.
యెహోవా చెప్పిన నియమాలకు లోబడి చచ్చిన జంతుమాంసం తినడానికి టామీ తో పాటు ఎవరైనా ఇజ్రాయెల్ పరదేశీయులు అందుబాటులో ఉంటే ఇక్కడ ట్యాగ్ చేయండి.