Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

స్త్రీలను అనగదొక్కడంలో ఎడారి మతాలదే అగ్ర స్థానం! స్త్రీలను అనగదొక్కడంలో ఎడారి మతాలదే అగ్ర స్థానం! స్త్రీలు కేవలం పిల్లలని మాత్రమే కనాలి. మంత్రులుగా స్త్రీలు పనికిరారు అని Afghanistan లోని Taliban లు ప్రకటించగానే చాలా మంది ఉలిక్కి పడ్డారు. దానికీ Quran లోని వచనాలే కారణం అని, ఇంకెవరు అలా చెయ్యరు అన్నారు కొందరు. నిజానికి ఇవే వచనాలు బైబిల్లో కూడా ఉన్నాయి.

స్త్రీలను అనగదొక్కడంలో ఎడారి మతాలదే అగ్ర స్థానం!

స్త్రీలు కేవలం పిల్లలని మాత్రమే కనాలి. మంత్రులుగా స్త్రీలు పనికిరారు అని Afghanistan లోని Taliban లు ప్రకటించగానే చాలా మంది ఉలిక్కి పడ్డారు.దానికీ Quran లోని వచనాలే కారణం అని, ఇంకెవరు అలా చెయ్యరు అన్నారు కొందరు.నిజానికి ఇవే వచనాలు బైబిల్లో కూడా ఉన్నాయి.

Women in Bible

ఎడారి మతాల్లో స్త్రీ యొక్క స్థానం అత్యంత హీనంగా ఉంటుంది.Bible ప్రకారం ‘స్త్రీ’ ఒక తింగరి బుచ్చి.మగాడికి తోడుగా పుట్టిన స్త్రీ మూలంగా మగాడు మోసపోయి.. పాపి అయ్యాడు. కాబట్టి ఆమె మాట వినడం అవివేకం.ఆమెను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అని బైబిల్ చెప్తోంది.

Women should be silent in church

స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోస పరచబడి అపరాధములో పడెను.(1 Timothy 2:12,13,14)

Raising children is the only way for women to be saved.

అయినను వారు స్వస్థబుద్ధికలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండినయెడల శిశుప్రసూతిద్వారా ఆమె రక్షింప బడును.(1 Timothy 2:15)

Taliban చెప్పింది కూడా అదే కదా!ఆడవాళ్లు పిల్లల్ని మాత్రమే కనాలి తప్ప, spokesperson ( రాజకీయ నాయకులు ) అవ్వకూడదు అని.అంటే ఇస్లామిక్ చట్టాలు, బైబిల్ వచనాలు ఒకే మాట మీద ఉన్నాయి కదా!!!

Example -2

బుర్కా పద్ధతి, బైబిల్ ముసుగు.ఆడది ఎప్పుడు ముసుగు వేసుకొని ప్రార్ధన చెయ్యాలి. లేదా గుండు కొట్టించుకోవాలి.ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవ చించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను.(1 Corinthians 11:5,6)

అయితే మగాడు ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు.ఎందుకంటే..పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై యున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది.(1 Corinthians 11:7)

చూశారు కదా బైబిల్ లో స్త్రీ స్థానం ఏమిటో!ఇది కూడా బైబిల్ లో quran లో సమానం గా ఉంది.

Example -3

స్త్రీలను అమ్మడం.ఈ మధ్య Afgan యువకుడు బురఖాలో ఉన్న స్త్రీని గొలుసులు కట్టి అమ్ముతున్న ఫోటో వైరల్ అయిందిఇదే విషయం బైబిల్ లో కూడా ఉంది

Quran & Bible రెండూ కూడా స్త్రీలని రెండో స్థాయి పౌరులుగా మాత్రమే చూస్తారు.బైబిల్ పాత నిబంధనలో మనం స్త్రీలను కూడా బానిసలుగా అమ్మేవారు.ఈ క్రింది వచనం చూడండి.

Father can sell daughters as slaves.

ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినయెడల దాసు లైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపో కూడదు.(Exodus 21:7)అర్ధం అయింది.. ఎడారి మతాలు, ఎప్పటికీ ఎడారి మతాలే!

Taliban news

linkhttps://www.indiatoday.in/world/story/afghanistan-taliban-government-women-cant-be-minister-should-give-birth-spokesperson-1851098-2021-09-09

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *