Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

ద్రాక్షరసం అంటే మత్తు పదార్థమా?

ద్రాక్ష పండ్లు (grapes) తినొద్దు అంటున్న యెహోవా అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టిన దేదియు తినవలదు. (సంఖ్యాకాండము 6:4) యెహోవాకి నాజీరైన మనిషి ( దీక్ష/మాల ధారణకి సమానం) ద్రాక్షపల్లు ఎందుకు తినకూడదు? బైబిల్ పరిభాషలో […]

గడపకు నెత్తురు లేకపోతే చంపేసే దేవుడు !!!

అవును .. గడపకు నెత్తురు లేకపోతే యెహోవా చంపేస్తాడు. ఫన్నీగా అనిపించినా ఇది నిజం!ఒకప్పుడు బైబిల్ దేవుడు యెహోవా యూదులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు . దాని ప్రకారం యూదులు పస్కా పండుగ (passover ) చేసి, ఒక గోరెనో మేకనో […]

యేసు చెప్తున్న తండ్రి యెహోవా కాదా?

యేసు చెప్తున్న తండ్రి యెహోవా కాదా?

యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను గొఱ్ఱెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలుచేసి, గొఱ్ఱెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడ ద్రోసి పావురములు అమ్ము వారితో వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను.(యోహాను 2:13-16)

Vs

జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. (అపో. కార్యములు 17:24)

“The God who made the world and everything in it is the Lord of heaven and earth and does not live in temples built by hands.
(Acts 17:24)

శ్రమ చేయడం దండుగ, దశమ భాగాలతోనే పండుగ!

మీరు వేకువనే లేచి చాలా రాత్రియైన తరువాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చు చున్నాడు.( కీర్తనల గ్రంథము 127:2)

మతమార్పిడులు పెరిగితే గిరిజనుల ఉనికి ప్రశ్నర్ధకం అవుతుందా?

మతమార్పిడులు పెరిగితే గిరిజనుల ఉనికి ప్రశ్నర్ధకం అవుతుందా?
బైబిల్లో గిరిజనులకు వ్యతిరేకంగా వాక్యాలు ఉన్నాయా?
శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు.(నిర్గమకాండము 22:18)
పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణ శిక్ష విధింప వలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు. (లేవీయకాండము 20:27)

ఈస్టర్ సండే ఫేక్ -2

యేసు నిజంగానే చనిపోయి లేచాడా? ఆ విషయాలని అప్పటి కాలం రచయితలు కళ్లారా చూసి ఆ విషయాలని బైబిల్లో రాశారా ?
ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా రాయబడిన యేసు పునరుద్ధాన కట్టు కథలు మీ మనసుని గందరగోళంలో పడేస్తాయి
ఇవన్నీ చదివిన తరవాత యేసు నిజంగానే చచ్చి లేచాడా? అనే అనుమానం రాకమానదు.

ఈస్టర్ సండే ఫేక్

ఈస్టర్ సండే ఫేక్

యేసు నిజంగానే చనిపోయి లేచాడా?
ఆ విషయాలని అప్పటి కాలం రచయితలు కళ్లారా చూసి ఆ విషయాలని బైబిల్లో రాశారా ?
ఈ విషయాలని తెలుసుకోవాలంటే మొదట బైబిల్ తెరవండి.
ఎన్నో విస్తుపోయే నిజాలు మిమ్మల్ని వెక్కిరిస్తాయి.