
ఈ మధ్య వృత్తులని టార్గెట్ చేస్తూ పోస్ట్లు పెట్టడం కొందరికి ఫాషన్ అయిపోయింది. అందులో ముఖ్యంగా మతమార్పిడి ముఠా, ఫేక్ నాస్తిక వాద ముఠా సభ్యులు ముందు వరుసలో ఉంటారు.
ఒకడు హిందూ వ్యతిరేక పోస్టు పెట్టడం, అందరూ దాన్ని షేర్ చేయడం అలవాటుగా మారింది. వృత్తులని/కులాలను టార్గెట్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం.
మేటర్ ఏమిట్రా అంటే …. ఈ మధ్య విజయ్ మోహన్ అనే వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు.
ఒక అమ్మాయిని ఒళ్ళో పెట్టుకున్న పెద్దాయన ఫోటో పెట్టి, అతనో పంతులు గారు. పెళ్లి కూతురుని ఒళ్ళో పెట్టుకుని, ఏదో తప్పు చేస్తున్నాడు అన్నట్టు రాసుకొచ్చారు. దానిని మా రొట్ట బ్యాచ్, గంట బ్యాచ్ షేర్ చేసి పండుగ చేసుకున్నారు.
వారికోసం ఒక పోస్ట్ పెట్టాలి కదా మరి.
నా సమాధానం :
పూజారి/ప్రీస్ట్/యాజకుడు వీళ్ళు దేవుడి దగ్గర పని చేసే వర్గం అని మానంభవిస్తాం కదా, మరి వీళ్ళు ఆలా ఆడవాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే వచ్చే తప్పు ఏమిటి?ఒక వేళ అక్కడ తప్పు ఉంది అని మీరు భావిస్తే ఈ క్రింది వకాహనాలు చూడండి.
1. యేసు క్రీస్తు ఒక ప్రీస్ట్ /ప్రధాన యాజకుడు అని బైబిల్ చెప్తుంది.
ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము. (హెబ్రీయులకు 4:14)
Therefore, since we have a great high priest who has gone through the heavens, Jesus the Son of God, let us hold firmly to the faith we profess. (Hebrews 4:14)
ఇక్కడ పెట్టిన వచనం ప్రకారం యేసు కూడా ఒక యాజకుడు(priest). తెలుగులో అర్చకుడు/యాజకుడు అంటారు. కాబట్టి అర్చకులపై మీకు ఉన్న ద్వేషం అంతా యేసుపై చూపించండి మన దేశంలో పూజారులు చాలా మంది తప్పులు చేశారు కాబట్టి పూజారి/priest అని ఎవడు కనపడినా వాలా గురుంచి తప్పుగా మాట్లాడుకోవడం, వాళ్ళ ప్రతి పనిని విమర్శ చేయడం కరెక్ట్ అయితే, ఇది కూడా కరెక్టే.
యేసు అనే ప్రీస్ట్ ని (యాజకుడిని ) కూడా అసహ్యించుకోండి. ఫొటోలో ఉన్న పాపని కూడా యేసు ఏదో పాడుపని చెయ్యాలని చూస్తున్నాడు అనుకోండి. నాకేమీ అభ్యంతరం లేదు.
బైబిలులోని ప్రీస్ట్ లని ఎందుకు అసహ్యించుకోవాలి?వాళ్ళు ఏమైనా తప్పులు చేశారా?
1. 10% అనే దశమ భాగాన్ని అప్పణంగా తిని డబ్బు కూడబెట్టుకున్నారు https://www.facebook.com/106914574790243/posts/356566276491737/
2. జన్మతః వచ్చే కుల వృత్తి అయిన priesthood ని వేరే వాళ్లు ఆశిస్తే సజీవ దహనం చేశారు. https://www.facebook.com/106914574790243/posts/154537870027913/3. బానిసలని కొనుక్కోవడం, వారిని హింసించడం చేశారు https://www.facebook.com/106914574790243/posts/179502684198098/
4. యెహోవా వాటా కింద వచ్చిన యుద్ధ ఖైదీలను (స్త్రీలను) తమ అవసరాలకు వాడుకున్నారు. https://www.facebook.com/106914574790243/posts/324391176375914/
ఆధారాలు links లో ఉన్నాయి.
కాబట్టి యేసు అనే ప్రధాన అర్చకుడు ఇప్పుడు పెట్టిన ఫొటోలోని పాపని కూడా ఏదో పాడు బుద్ధితోనే చూస్తున్నాడు అని అతన్ని కూడా అసహ్యించుకోండి.
గమనిక: మొదటి ఫొటోలోని వ్యక్తి(పెద్దాయన) అతని ఒళ్ళో కూర్చున్న స్త్రీకి తండ్రి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుని, ఆమె భర్తతో తాలి కట్టించేటపుడు ఇలా ఒళ్ళోకూర్చోబెట్టుకోవడం దక్షిణాదిలో కొంత మంది యొక్క ఆచారం. అది తప్పు అయితే యేసు కూడా ఆ పాపని అలా ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం తప్పు . ఎందుకు అంటే యేసు ఆ బిడ్డకి తండ్రి కాదు. ఆలా కాదు దేవుడు అందరికీ తండ్రి.
కాబట్టి అలాంటి ఆలోచన యేసుకి లేదు అంటారా? ఆ ఫోటోలో ఉన్నది యేసులాగా ఉత్తుత్తి తండ్రి కాదు ఆ అమ్మాయికి “కన్న తండ్రి ”
Any Questions ?