Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

సెల్ఫ్ గోల్ వేసుకున్న కృపారావు గారు !

సెల్ఫ్ గోల్ వేసుకున్న కృపారావు గారు !

జుట్టు కత్తిరించుకోవడం, దేవునికి సమర్పించడం బైబిల్లో కూడా ఉన్నాయని తెలియక సెల్ఫ్ గోల్ వేసుకున్న కృపారావు గారు

అప్పుడా నాజీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద తన వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు గొరిగించు కొని, ఆ వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు తీసికొని, సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను. (సంఖ్యాకాండము 6:18)

ఇతర గ్రంధాలను వక్రీకరించడానికి కేటాయించిన సమయాన్ని బైబిల్ చదవడానికి కేటాయించి ఉంటే ఇలాంటి సెల్ఫ్ గోల్స్ పడేవి కాదు కదా! కృపారావు గారు!

దేవునితో కుస్తీ పట్టి, దేవున్నే ఓడించిన ఒక మనిషి కథ!

“దేవునితో పెనుగులాట!” ఆసక్తికరమైన బైబిల్ స్టోరీ మీ కోసం!ఒకరోజు తన పెళ్ళాం పిల్లలతో పాటు వేరే ప్రాంతానికి వెళ్తుంటాడు యాకోబు. అందరినీ ఏరు దాటించిన తర్వాత యాకోబు కూడా బయల్దేరుదాం అనుకుంటాడు. ఇంతలో ఎవరో ఒక మనిషి అతన్ని ఆపుతాడు.యాకోబు వారిని […]

యెహోవా కరుణామయుడు కాదు క్రూరుడు!

యెహోవా కరుణామయుడు కాదు క్రూరుడు!

అగ్గి మారింది అని అహరోను ఇద్దరు కొడుకులని చంపేసిన యెహోవా.

అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి. (లేవీయకాండము 10:1-2