Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

వావి వరసలు లేని బైబిల్ కథలు - 6 తన సొంత చెల్లెలి మీద కన్నేసిన దావీదు కొడుకు. అతని కోరిక తీరడానికి help చేసిన ఇంకో సోదరుడు. చెల్లెలు అందంగా ఉంటే అన్న రేప్ చేస్తాడు. రేప్ చేయడం ఎందుకు నాన్నకు చెప్తే నాన్న ఒప్పుకోకపోడు అంటున్న చెల్లి. ఇంతటి ఘోరం జరుగుతున్నా యెహోవా దేవుడు కూడా ఏమీ చేయడు. తండ్రి కూడా కూతురికి సపోర్ట్ రాడు. ఇది బైబిల్ లోని మరో ఆణిముత్యం లాంటి కథ.

Bible Shocking sex story -6

తన సొంత చెల్లెలి మీద కన్నేసిన దావీదు కొడుకు. అతని కోరిక తీరడానికి help చేసిన ఇంకో సోదరుడు. చెల్లెలు అందంగా ఉంటే అన్న రేప్ చేస్తాడు. రేప్ చేయడం ఎందుకు నాన్నకు చెప్తే నాన్న ఒప్పుకోకపోడు అంటున్న చెల్లి. ఇంతటి ఘోరం జరుగుతున్నా యెహోవా దేవుడు కూడా ఏమీ చేయడు. తండ్రి కూడా కూతురికి సపోర్ట్ రాడు. ఇది బైబిల్ లోని మరో ఆణిముత్యం లాంటి కథ.

ఈ క్రింది రిఫరెన్స్ లు చూడండి.

2 Samuel 13:1

తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను నొక సుందరవతియగు సహోదరియుండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను.

తామారు కన్యయైనందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారునుబట్టి చిక్కిపోయెను.

అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటముగలవాడు.
అతడు రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోనునా తమ్ముడగు అబ్షాలోము సహోదరియైన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను.

యెహోనాదాబు­ నీవు రోగివైనట్టు వేషము వేసికొని నీ మంచముమీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు­నా చెల్లెలైన తామారుచేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడకమీద పండుకొనెను.

అమ్నోను కాయిలాపడెనని రాజు అతని చూడ వచ్చినప్పుడు అమ్నోనునా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నాకొరకు రెండు అప్పములు చేయుటకు సెల విమ్మని రాజుతో మనవి చేయగా…

దావీదునీ అన్నయగు అమ్నోను ఇంటికి పోయి అతనికొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను.

కాబట్టి తామారు తన అన్నయగు అమ్నోను ఇంటికి పోయెను.

అతడు పండుకొనియుండగా ఆమె పిండితీసికొని కలిపి అతని యెదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడునాకు వద్దని చెప్పిఉన్నవారందరు నాయొద్ద నుండి అవతలకు పొండ నెను.

వారందరు బయటికి పోయిన తరువాత అమ్నోనునీచేతి వంటకము నేను భుజించునట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసికొని గదిలోపలనున్న తన అన్నయగు అమ్నోను నొద్దకు వచ్చెను.

అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొనినా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా

ఆమెనా అన్నా, నన్ను అవమానపరచకుము; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచు కొందును?

నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగు దువు; అయితే ఇందునుగూర్చి రాజుతో మాటలాడుము;

అతడు నన్ను నీకియ్యక పోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతముచేసి అవమానపరచి ఆమెతో శయనించెను.

కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములుగల చీరలు ధరించువారు ఆమె యట్టి చీరయొకటి ధరించి యుండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మరల రాకుండునట్లు తలుపు గడియవేసెను.

అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసికొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములుగల చీరను చింపి నెత్తి మీద చెయ్యిపెట్టుకొని యేడ్చుచు పోగా..

ఆమె అన్నయగు అబ్షాలోము ఆమెను చూచినీ అన్నయగు అమ్నోను నిన్ను కూడినాడు గదా? నా చెల్లీ నీవు ఊర కుండుము; అతడు నీ అన్నే గదా, యిందునుగూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరుపబడినదై తన అన్నయగు అబ్షాలోము ఇంట నుండెను.

తరవాత అబ్షాలోము చెల్లెల్ని rape చేసినవాడిని చంపేస్తాడు.

ఇంతకీ బైబిల్ దేవుడు కాని, దావీదు కాని చెల్లిని Rape చేసిన అన్నపై ఎందుకు రియాక్ట్ అవ్వలేదు.

ఎందుకంటే ఇక్కడ rape చేసింది చేయించుకుంది ఇద్దరూ ఇజ్రాయెల్ వాళ్లే.

లోతు తన ఇద్దరు కూతుర్లతో పడుకుని పిల్లల్ని కన్నప్పుడు కాని, తామారు అనే కోడలితో ఆమె మామ యూదా sex చేసి పిల్లల్ని కని నప్పుడు కానీ యెహోవా రియాక్ట్ అవ్వలేదు. వాళ్లని చంపలేదు. కాని హితీయుడైన ఊరియా భార్యని పెళ్లాడినప్పుడు మాత్రం దావీదు పై స్పందించాడు. ఎందుకు అంటే ఇజ్రాయెల్ ప్రజలు, వాళ్ళల్లో వాళ్ళు ఎన్ని అక్రమ సంబంధాలైనా పెట్టుకోవచ్చు. యెహోవా ఏమీ అనడు. కాని అన్యులతో పడుకుంటే చంపుతాడు. ఏమి ఇజ్రాయెల్ దేవుడో ఏమిటో..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *