![May be an image of text that says "ఏసు సిలువపై చనిపోలేదు అంటున్న ఖురాన్ మరియు వారు: నిశ్చయంగా, మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు, మర్యమ్ కుమా రుడైన, ఈసా-మసీహ్ను -క్రీస్తును) చంపాము.' "అని అన్నందుకు. మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు, కాని, వారు భ్రమకు గురిచేయ బడ్డారు. నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనినిగురించి సంశయ గ్రస్తులైఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానంలేదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తు న్నారు. నిశ్చయంగా, వారు అతనిని చంపలేదు. (QURAN 4:157) అసలు ఏం జరిగింది? వాస్తవానికి, అల్లాహ్ అతనిని [ఏసుని) తనవైపునకు ఎత్తుకున్నాడు. మరియు అల్లాహ్ సర్వశక్తిసంపన్నుడు, మహా వివేకవంతుడు. (Quran 4:158] Ramana Nationalist అంటే Quran ప్రకారం బైబిల్ఫేక్హా హా?"](https://scontent.fhyd7-1.fna.fbcdn.net/v/t39.30808-6/256353954_256567263158306_8481356018362685382_n.jpg?_nc_cat=111&ccb=1-5&_nc_sid=8bfeb9&_nc_ohc=xyjcEV2LRsoAX97IhDj&_nc_ht=scontent.fhyd7-1.fna&oh=c398a9dcb79f92098fe47644b15d597e&oe=619498E5)
క్రైస్తవుల మతానికి అత్యంత కీలకమైన క్రీస్తు సిలువ మరణం అనే సంఘటన అసలు జరగనే లేదు అంటోంది ఖురాన్.
అంటే యేసు మన పాపాల కోసం చనిపోయాడు అని పాస్టర్లు చెప్తోంది అబద్దమా? యేసు సిలువ పై చావకపోతే అసలు ఏం జరిగింది?
Quran 4th చాప్టర్ లో ఇలా ఉంది.
4:157
మరియు వారు: ”నిశ్చయంగా, మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు, మర్యమ్ కుమా రుడైన, ‘ఈసా-మసీ’హ్ ను (ఏసు-క్రీస్తును) చంపాము.” అని అన్నందుకు. 107 మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు, కాని, వారు భ్రమకు గురిచేయ బడ్డారు. 108 నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనినిగురించి సంశయ గ్రస్తులైఉన్నారు. ఈవిషయంగురించి వారికి నిశ్చిత జ్ఞానంలేదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తు న్నారు. నిశ్చయంగా, వారు అతనిని చంపలేదు.
4:158
వాస్తవానికి, అల్లాహ్ అతనిని (‘ఈసాను) తనవైపునకు ఎత్తుకున్నాడు. 109 మరియు అల్లాహ్ సర్వశక్తిసంపన్నుడు, మహా వివేకవంతుడు.
4:159
మరియు గ్రంథ ప్రజలలో ఎవడు కూడా అతనిని (‘ఈసాను), అతని మరణానికి పూర్వం 110 (అతను, అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని), విశ్వసించకుండా ఉండడు. మరియు పునరుత్థానదినమున అతను (‘ఈసా) వారిపై సాక్షిగా ఉంటాడు.
4:170
యూదులకు వారు చేసిన ఘోర దుర్మార్గా లకు ఫలితంగానూ మరియు వారు, అనేకులను అల్లాహ్ మార్గంపై నడువకుండా ఆటంకపరుస్తూ ఉన్నందువలననూ, మేము ధర్మసమ్మతమైన అనేక పరిశుద్ధ వస్తువులను వారికి నిషేధించాము;
అర్ధం అయింది కదా
Quran ప్రకారం యేసు అసలు చనిపోనీలేదు. అల్లాహ్ / యెహోవా అతన్ని బతికుండగానే ఆకాశంలోకి తీసుకుపోయాడు.
అంటే యేసు మన పాపాల కోసం చనిపోయాడు అని ఇన్నాళ్లు వీళ్ళు చెప్పిన కథ అంతా quran ప్రకారం ఫేక్ అని తేలిపోయింది.
సరే Quran ప్రకారం యేసు అసలు దేవుడా?
తను అల్లాహ్ కు దాసుడుగా ఉండటాన్ని మసిహ్ (మెసయ్య) ఎన్నడూ అగౌరవంగా భావించలేదు. ( Quran 4: 172)
అంటే యేసు అల్లాహ్ కి దాసుడే తప్ప దేవుడు కాదు.
ఇంకా చూడండి.
మసిహ్ మర్యం కుమారుడైన ఈసా (ఏసు ) అల్లాహ్ పంపిన ఒక తరపు నుండి వచ్చి (మర్యం గర్భంలో రూపందాల్చి ) న ఆత్మ తప్ప మరేమీ కాదు . ( Quran 4 : 171)
అంటే యేసు అందరి లంటే మానవుడే దేవుడు కాదు.
మరి యేసు మహిమలు ఎలా చేయగలిగాడు?
ఇస్రాయీలు సంతతి వద్దకు ప్రవక్తా వచినప్పుడు యేసు ఇలా అన్నాడు) : ‘నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకు వచాను. మీ ముందే నేను మట్టితో పక్షి ఆకారం గల ఒక బొమ్మను తయారు చేసి దానిలోకి శ్వాస ఊదుతాను . అది అల్లాహ్ ఆజ్ఞతో పక్షి అవుతుంది. నేను అల్లాహ్ ఆజ్ఞతో పుట్టుగ్రుడ్డిని , కుష్టరోగిని బాగుచేస్తాను. ఆయన అనుజ్ఞతో మృతులను బ్రతికిస్తాను. ఇంకా మీరు ఏమేమి తింటారో, మీ గృహాలలో ఏమిమి నిలువ చేసి ఉంచుతారో కూడా మీకు తెలుపుతాను. మీరు విశ్వసించేవారే అయితే, వాస్తవంగా ఇందులో మీకు గొప్ప సూచనా ఉంది.’ ఖుర్ ఆన్ (Quaran 3:49)
అర్ధం అయింది.. కదా Quran ప్రకారం యేసు చేసిన మహిమలు అల్లాహ్ చేయించినవే..
Final గా చెప్పేదేమిటంటే వేదాల్లో యేసు ఉన్నాడా లేడా? అనే ఆలోచనలు పక్కన బెట్టి quran లో ఉన్న యేసు గురించి తెలుసుకోండి. ఎందుకు అంటే క్రైస్తవులు, మహమ్మాదీయులు ( ముస్లిమ్స్ ) అన్న దమ్ములు కదా!