Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

FAKE JESUS GENEALOGY EXPOSED వదినని పెళ్ళాడే ఇశ్రాయేలీయులు అన్నదమ్ములే అయ్యుండాలి. కానీ మత్తాను, మత్తాతు అన్నదమ్ములు కాదు. వారి తండ్రులు, తాతలు వేరువేరు. పైగా ఇక్కడ ఒకే వ్యక్తికి రెండు వంశావళులు ఇచ్చారు అంటేనే ఇది పచ్చి కల్పితం అని అర్థం కావడం లేదా? ఎక్కడో Zorababel అనే పేరు కనపడేవరకు ఎక్కడ link లేదు. మత్తయి లో ఆ link మధ్యలో ఇంకో link Elaikim అని.. అది కూడా తేడా కొట్టింది. ఎక్కడో Zorababel అనే పేరు కనపడేవరకు ఎక్కడ link లేదు. మత్తయి లో ఆ link మధ్యలో ఇంకో link Elaikim అని.. అది కూడా తేడా కొట్టింది. బట్టి యోసేపు పుట్టుకతో పాటు యేసు పుట్టుక కూడా అబద్దం..!

యోసేపు పుట్టుకతో పాటు యేసు పుట్టుక కూడా

కాబట్టి యోసేపు పుట్టుకతో పాటు యేసు పుట్టుక కూడా అబద్దం..!

May be an image of text that says "Genealogy from David Matthew 6-16 Luke 3:23-31 Jesus Roboam Abia Mattatha Menan Melea Eliakim Josaphat Ramana Nationalist Joatham Achaz Ezekias Joseph Juda Simeon Matthat Eliezer Jose యేసు తాత పేరేమిటి? క్రైస్తవుల కౌంటర్ యేసు నాయినమ్మకి ఇద్దరు భర్తలు. హెలీ యాకోబు. హెలీ చనిపోయాక యేసు నాయినమ్మ తన మరిది యాకోబుని చేసుకున్నారు. Nationalist Encounter Josias Jechonias Salathiel Zorobabel Abiud Eliakim Azor Sadoc Achim Elmodam Addi Melchi Eleazar Matthan Jacob Joseph Zorobabel Rhesa Joanna Juda ఇక్కడ మత్తాను. యోసేపు తండ్రి మత్తాను తండ్రి Mattathias Maath Nagge Naum Amos Mattathias Joseph అన్నదమ్ములు కాదు. వారి తండ్రులు, తాతలు వేరువేరు. పైగా వంశావళులు Melchi ఇది కావడం లేదా? Matthat Jesus కాబట్టి యోసేపు పుట్టుకతో పాటు యేసు"

క్రైస్తవుల కౌంటర్ -Ramana Nationalist Encounter

Christian answer:

యేసు నాయినమ్మకి ఇద్దరు భర్తలు. హెలీ & యాకోబు. హెలీ చనిపోయాక యేసు నాయినమ్మ తన మరిది యాకోబుని పెళ్లి చేసుకున్నారు.

My anwser:

మీ సమాధానం పచ్చి అబద్దం. ఈ లిస్ట్ చూడండి (క్రింది నుంచి). ఇక్కడ ఒక యోసేపు తండ్రి మత్తాను. మరో యోసేపు తండ్రి మత్తాతు . ఈ మత్తాను & మత్తాతు ఒక్కరు కాదు.

వదినని పెళ్ళాడే ఇశ్రాయేలీయులు అన్నదమ్ములే అయ్యుండాలి. కానీ మత్తాను, మత్తాతు అన్నదమ్ములు కాదు. వారి తండ్రులు, తాతలు వేరువేరు. పైగా ఇక్కడ ఒకే వ్యక్తికి రెండు వంశావళులు ఇచ్చారు అంటేనే ఇది పచ్చి కల్పితం అని అర్థం కావడం లేదా?

ఎక్కడో Zorababel అనే పేరు కనపడేవరకు ఎక్కడ link లేదు. మత్తయి లో ఆ link మధ్యలో ఇంకో link Elaikim అని.. అది కూడా తేడా కొట్టింది.

కాబట్టి యోసేపు పుట్టుకతో పాటు యేసు పుట్టుక కూడా అబద్దం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *