Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

స్త్రీ పురిటి నొప్పులను రెట్టింపు చేసిన బైబిల్ దేవుడు

స్త్రీ పురిటి నొప్పులను రెట్టింపు చేసిన బైబిల్ దేవుడు

ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించె దను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను. (ఆదికాండము 3:16)


ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించె దను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను. (ఆదికాండము 3:16)


Unto the woman He said, “I will greatly multiply thy sorrow and thy conception. In sorrow thou shalt bring forth children; and thy desire shall be to thy husband, and he shall rule over thee.” (Genesis 3:16)
పై వచనం ప్రకారం గర్భవేదన అనేది స్త్రీలకి యెహోవా పెట్టిన శాపం

పెయిన్ కిల్లర్స్ వాడిన స్త్రీకి మరణ శిక్ష
బైబిల్ రిఫరెన్స్:
ఆదికాండము 3:16 ని ఆధారం చేసుకుని క్రైస్తవ దేశాల్లో ఒకప్పుడు స్త్రీలకి పురిటి నొప్పులు తగ్గించే వైద్యం అందించే వారు కాదు. ఎవరైనా ఎదురిస్తే సజీవ దహనం చేసేవారు.
ఇక్కడ ఇంగ్లీష్ లో ఉన్న కంటెంట్ చదవండి. స్వయంగా అధికారులే దగ్గర ఉండి ఆమెను చంపేశారు. చర్చి అదీనంలో ఈ శిక్ష అమలు జరిగింది. ఇది క్రైస్తవుల మూర్ఖత్వానికి నిదర్శనం.
అమెరికన్ మెడికల్ websites లో కూడా ఇది డాక్యుమెంట్ చేయబడినది.


Euphemia Maclean was burned alive on Castle Hill in Edinburgh by order of King James VI on 15 June 1591 during Scotland’s North Berwick witch trials that became famous because of the King’s personal involvement. It all started when the deputy bailie of Tranent, David Seaton, accused his maid-servant of witchcraft [1]. After torture, she implicated John Fian, Euphemia Maclean, Barbara Napier and Agnes Sampson, who were accused in putting a spell on King James VI at a grand Sabbath in 1590 at North Berwick to try and sink his ship on his return from Denmark where he met his bride. Maclean was also accused of being offered and accepting pain relief during labour by a midwife, Agnes Sampson. Sampson offered Maclean an unspecified powdered substance, a bored stone to be laid under her pillow and some ‘Inchantit mwildis’ (the finger, toe and knee joints of disinterred corpses) [2]. Sampson further instructed Maclean to place her husband’s shirt beneath the delivery bed as it was believed that an item of the husband’s clothing could both ease and hasten the delivery.
Evidences.


1.https://associationofanaesthetists-publications.onlinelibrary.wiley.com/doi/full/10.1111/j.1365-2044.2004.03891.x


2. http://www.asaabstracts.com/strands/asaabstracts/abstract.htm?year=2007&index=12&absnum=577


3. https://www.nejm.org/doi/full/10.1056/nejmbkrev0902844


అన్ని links పరిశీలించండి.
క్రైస్తవం పేరుతో జరిగిన అన్యాయాన్ని అందరికి తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *