
బైబిల్ దేవుడు యెహోవా అతని కొడుకుని నేనే అని చెప్పుకున్న యేసు, ఈ ఇద్దరు బైబిల్ దేవుళ్ళకి ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉంటుంది.
అందరికీ తెలిసిన విషయమేమిటంటే యెహోవా కి ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ లోనే ఉంటాడు. కానీ యేసులో కూడా ఫ్రస్ట్రేషన్ ఉంది. ఎంతైనా యెహోవా కొడుకే కదా !
యెహోవా ఫ్రస్ట్రేషన్
తన మాట ఎవరైనా వినకపోయినా, తనకు కాకుండా ఇతర దేవతలకి మొక్కినా యెహోవా కి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అలాగే ఎవరైనా పాపం చేస్తే ఆయన అస్సలు తట్టుకోలేడు. ఒక్కోసారి ఆ ఫ్రస్ట్రేషన్ లో ఒకడు తప్పు చేస్తే ఇంకొకడిని సిక్షించేస్తూ ఉంటాడు.
ఉదాహరణకు దావీదు బత్షెబ వ్యయవహారంలో దావీదు వలన ఫ్రస్ట్రేట్ అయ్యి దావీదు వరం రోజుల కొడుకుని చంపేశాడు .
భూమి మీద మనుషులంతా పాపాలు చేస్తున్నారు అని ఏ సంబంధమూ లేని జంతువులని,పక్షులని, ఆఖరికి పురుగుల్ని కూడా చంపేశాడు.
రెఫరెన్సెస్ :
పెద్ద వరద రప్పించాడు. అందరిని చంపేశాడు.
అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.(ఆదికాండము 7:21)
యేసు ఫ్రస్ట్రేషన్:
ఆకలి తీర్చలేదని పండ్ల చెట్టుని చంపిన యేసు
మార్కు 11:13
ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు.
యేసుకి బాగా ఆకలి వేసింది :
ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను.(మత్తయి 21:18)
అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి–ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపుచెట్టు ఎండిపోయెను. (మత్తయి 21:19)
ఇలా బైబిల్ దేవుళ్ళకి ఫ్రస్ట్రేషన్ కామన్ గా ఉంటుంది. కానీ ఈ ఫ్రస్ట్రేషన్ లో మంచి చెడ్డా విచక్షణ కోల్పోకుండా ఉండాలి. ఫ్రస్ట్రేషన్ పసిపిల్లల్ని, మనుషులతో పాటు జంతువుల్ని కూడా చంఎంపేస్తున్నారు అంటే అది మామూలు ఫ్రస్ట్రేషన్ కాదు.
ఇలాంటి సమయంలో మనకు కావాల్సింది యోగా . అదే వెంకీ ఆసన్.. వెంకీ ఆసన్!