Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

యెహోవా కరుణామయుడు కాదు క్రూరుడు! అగ్గి మారింది అని అహరోను ఇద్దరు కొడుకులని చంపేసిన యెహోవా. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి. (లేవీయకాండము 10:1-2

అగ్గి మారిందని అహరోను కొడుకుల్ని చంపేసిన యెహోవా.

బైబిల్ ప్రకారం వారి దేవుడు అయిన యెహోవా చాల కోపం. ఒక్కోసారి ఆ కోపం ముందు వెనుక చూసుకోకుండా మనుషులని చంపేస్తూ ఉంటుంది.

ఒక వ్యక్తిని చంపడానికి ఏదో పెద్ద కారణమే ఉండాలి అని అందరూ అనుకుంటారు. యెహోవా ఒక మనిషిని చంపడానికి చాల చిన్న కారణాలు చాలు.

ఉదాహరణకు:

అగ్గి మారింది అని అహరోను ఇద్దరు కొడుకులని చంపేసిన యెహోవా.

అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి. (లేవీయకాండము 10:1-2)

Aaron-s sons Nadab and Abihu took their censers, put fire in them and added incense; and they offered unauthorized fire before the LORD, contrary to his command. So fire came out from the presence of the LORD and consumed them, and they died before the LORD. (Leviticus 10:2)

అహరోను కుమారులు అగ్గి తెచ్చి దానిపైన ధూపం వేశారు. ప్రధాన యాజకుడైన అహరోను కొడుకులు అయిన ఆ ఇద్దరు యెహోవా ఎలాంటి అగ్గిని అయితే మండించమన్నాడో అది కాకుండా వేరే అగ్గి మండించారు. అంతే యెహోవాకు చిర్రెత్తుకొచ్చింది. నేను చెప్పిన అగ్గి కాకుండా వేరే అగ్గి వేస్తారా అంటూ వాళ్ళను సజీవ దహనం చేశాడు. అగ్గి మారింది అని చంపేసే వాడు మీ పాపాలను క్షమించడం కోసం చనిపోయాడు అనుకోవడం వెర్రితనం.

ఇలా ఎన్నో చిన్న చిన్న కారణాలకు మనుషులను చంపేసే ఈ పాత్రకి కరుణామయుడు అని బిరుదు ఉండటం అత్యంత హాస్యాస్పదం.

క్రైస్తవులు బైబిల్ చదవరు. మనలాంటి వాళ్ళు చెప్తే వినరు. ఇక వాళ్ళను ఎవరు కాపాడగలరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *