Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

బైబిల్ వైరుధ్యాలు

దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకు ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది. (2 తిమోతికి 3:16-17)

All Scripture is God-breathed and is useful for teaching, rebuking, correcting, and training in righteousness, so that the man of God may be thoroughly equipped for every good work. (2 Timothy 3:16-17)

దేవుడి ద్వారా, పరిశుద్ధ ఆత్మా ద్వారా ప్రేరేపించబడి రాయబడినట్టు చెప్పబడే బైబిల్ గ్రంథంలో ఎన్నో వైరుధ్యాలు, పరస్పర విరుద్ధ వాక్యాలు కనపడటం దాని విశ్వసనీయతను దెబ్బ తీస్తోంది. ఒకే సమాచారాన్ని రెండు చోట్ల రెండు విధాలుగా చెప్తే అందులో ఒక్క వాక్యం మాత్రమే సత్యం అవుతుంది అన్న మూల సూత్రాన్ని ఆధారం చేసుకుని వీటిని చదవాల్సి ఉంది. అలాగే ఎప్పుడూ సత్యం అనేది ఒక్కటే ఉంటుంది, రెండు సత్యాలు ఉండవు అని గుర్తు పెట్టుకుంటే బైబిల్ రచయితల పనితనం ఎలాంటిదో, వారు రచించిన గ్రంథంలోని సమాచారం ఎలాంటిదో అర్ధం అవుతుంది.

బైబిలులోని అనేక వైరుధ్యాలలో కొన్నింటిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. బైబిల్లో ఇలాంటివి మరెన్నో కలవు అని గుర్తించగలరు.

ఇక చదవండి…

https://www.ramananationalist.in/eye-for-an-eye/
https://www.ramananationalist.in/god-has-changed-over-time/
https://www.ramananationalist.in/nijam-telusko-1/
https://www.ramananationalist.in/god-says-no-mercy/
https://www.ramananationalist.in/god-repents-or-not/
https://www.ramananationalist.in/despise-your-parents/
https://www.ramananationalist.in/god-killed-all-sinners/
https://www.ramananationalist.in/god-hates-orphans-and-widows-too/
https://www.ramananationalist.in/snake-idol-saves-lives-in-the-bible/
https://www.ramananationalist.in/slaves-are-your-property/
https://www.ramananationalist.in/useless-law-of-god/
https://www.ramananationalist.in/violence-vs-non-violence/
https://www.ramananationalist.in/sword-bathed-with-blood/
https://www.ramananationalist.in/no-man-is-pure/

https://www.ramananationalist.in/age-of-jehoiachin-when-he-became-king/
https://www.ramananationalist.in/actual-words-of-holy-ghost/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *