Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

HOLY GHOST FAILED

HOLY GHOST FAILED

యెహోయాకీను రాజైనప్పుడు అతని వయస్సెంత?

యెహోయాకీను రాజైనప్పుడు అతని వయస్సెంతో సరిగ్గా చెప్పలేకపోయిన పరిశుద్ధ ఆత్మ

బైబిల్లోని ప్రతి వాక్యం పరిశుద్ధ ఆత్మ ప్రేరణతోనే రాయబడ్డాయి అంటారు క్రైస్తవులు.

కాబట్టి బైబిలులోని వైరుద్ధ్యాలకి/తప్పులకి పరిశుద్ధ ఆత్మే కారణం అని అనుకోవాల్సి వస్తుంది.

యెహోయాకీను రాజైనప్పుడు అతని వయస్సు ఎంత?

మొదటి సమాధానం: 8 ఏళ్లు

యెహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేములో మూడు నెలల పది దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను. (2 దినవృత్తాంతములు 36:9)

Jehoiachin was eighteen years old when he became king, and he reigned in Jerusalem for three months and ten days. He did evil in the eyes of the LORD. (2 Chronicles 36:9)

గమనిక: ” 8 ఏళ్ల వాడై 3 నెలల 10 రోజులు పాలించెను”

రెండో సమాధానం:18 ఏళ్లు

యెహోయాకీను ఏలనారంభించినప్పుడు పదునెనిమి దేండ్లవాడై యెరూషలేమునందు మూడు మాసములు ఏలెను. యెరూషలేమువాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి.(2 రాజులు 24:8)

Jehoiachin was eighteen years old when he became king, and he reigned in Jerusalem for three months. His mother-s name was Nehushta daughter of Elnathan; she was from Jerusalem. (2 Kings 24:8)

గమనిక: “18 ఏళ్ల వాడై 3 మాసములు పాలించెను”

ఒకే వ్యక్తి గురుంచి రెండు రకాల సమాచారం పరిశుద్ధ ఆత్మ ఎలా రాయించింది?

రెండింటిలో ఒకటి మాత్రమే నిజం అవుతుంది కాబట్టి మరో వాక్యం ఖచ్చితంగా తప్పు అవుతుంది.

కాబట్టి పరిశుద్ధ ఆత్మ కూడా పొరపాట్లు చేస్తుంది అని ఒప్పుకోవాల్సి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *