
ఆ 2 నగరాలు యెహోవాను పెళ్లి చేసుకున్నాయి.
వారిలో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె సహోదరి పేరు ఒహొలీబా. వీరు నాకు పెండ్లి చేయబడినవారై కుమారులను కుమార్తెలను కనిరి ఒహొలాయను పేరు షోమ్రోనునకును, ఒహొలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి. (యెహెఙ్కేలు 23:4)
కానీ ఆయన వలన ఎటువంటి ఉపయోగం లేదని రెండో మొగుడిని అందులోను కుర్రవాళ్లను, గుర్రాలు తోలే వీరులను అవి పెళ్లి చేసుకున్నాయి. అవి రెండో పెళ్లి చేసుకున్న అందమైన కుర్రాళ్ల దగ్గరకే వెళ్లిపోయాయి. అంతే మొదటి మొగుడికి కోపం వచ్చింది.
తన మాజీ భార్యలపై బూతులు అందుకున్నాడు. మీరు వ్యభిచారులు అన్నాడు. మీకు నాది(?) సరిపోదే గాడిదకి గుర్రాలకి ఉండే సైజు అంగాలు మీకు కావాలి అన్నాడు. గాడిదలు/గుర్రాలు విసర్జించే అంత వీర్యం విసర్జించే మగాళ్ళు మీకు కావాలిఅన్నాడు. మీరు నాశనం అయిపోతారే. మీరు వ్యభిచారం చేసి చేసి నాశనం అయిపోతారు అంటూ శాపనార్ధాలు పెట్టాడు. మీకు నేనంటే ఇష్టంలేదు. వాళ్ళకే మిమ్మల్ని అప్పజెప్పేశా అంటూ తన చేతకాని తనాన్ని బాహాటంగానే చాటుకున్నాడు.
ఆయన మాట్లాడిన కొన్ని బూతులు:
యెహెఙ్కేలు 23:3
వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, ¸యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి.
యెహెఙ్కేలు 23:20
గాడిద గుఱ్ఱములవంటి సిగ్గుమాలిన మోహముగల తన విట కాండ్రయందు అది మోహము నిలుపుచుండెను.
Ezekiel 23:20
There she lusted after her lovers, whose genitals were like those of donkeys and whose emission was like that of horses.
యెహెఙ్కేలు 23:21
యౌవనకాలమందు నీవు ఐగుప్తీయులచేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకము చేసికొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి.
Ezekiel 23:21
So you longed for the lewdness of your youth when in Egypt your bosom was caressed and your young breasts fondled.
నచ్చని మొగుడితో ఎలా కాపురం చెయ్యాలి? బూతులు తిట్టే మొగుడితో ఎలా కాపురం చెయ్యాలి? నడిబజారులో వేశ్యలతో పోల్చి మాట్లాడేవాడితో ఎలా కాపురం చెయ్యాలి? మొదటి మొగుడు కంటే రెండో మొగుడు యువకుడు, అందగాడు, గుర్రం తోలే సత్తా ఉన్నవాడు , నగలు, పట్టు వస్త్రాలు పెట్టి, అందంగా అలంకరించుకోనిచ్చే వాడు, సంతోషంగా జీవించు అని భరోసా ఇచ్చేవాడు. అలాంటి మంచి భర్తను వదిలేసి శాడిస్ట్ మొగుడితో ఎలా కాపురం చేసేది?
ఆ ఇద్దరు భార్యలు చేసింది తప్పు ఎలా అవుతుంది?