
రేపిస్టులను క్షమించడం తప్పా? ఒప్పా?
క్రైస్తవుల దేవుడు రేపిస్టులను క్షమిస్తాడు అంటారు, అదే పని ప్రభుత్వం చేస్తే అది మన క్రైస్తవులకు నచ్చదు.
ఏమిటో ఈ వింత ప్రపంచం.
పాపుల దేవుడు అని తమ దేవుడిని ప్రేమగా పిలుచుకుంటారు. కానీ పాపులకు ఎవరైనా సహాయం చేస్తే తట్టుకోలేరు.
బైబిల్లో దావీదు అని రేపిస్ట్ ని క్షమించి అతని ప్రాణ భిక్ష పెడతాడు బైబిల్ దేవుడు. అలాగే అతను చేసిన తప్పులు అన్నింటినీ క్షమించేస్తాడు కూడా. కారణం సత్ప్రవర్తన.
మరి సత్ప్రవర్తన కనబరచిన వారిని ప్రభుత్వం విడుదల చేస్తే తప్పేమిటి?
ఇది తప్పుగా కనిపిస్తే యెహోవా చేసింది కూడా క్రైస్తవులకు తప్పుగా అనిపించి ఉండాలి కదా?
బహుశా .. దావీదు కొడుకుని చంపేసి, దావీదు భార్యని రేప్ చేస్తా అంటాడుగా యెహోవా .. అలా ఈ రేపిస్టుల పిల్లలని మొత్తి చంపేసి, రేపిస్టుల భార్యలను వారి కుటుంబ సభ్యులతోనే రేప్ చేయిస్తే బాగుండేది కదా అని గంటా కృపారావు గారి అభిప్రాయమా?
ఇంతకీ రేపిస్టులను క్షమించడం తప్పా? ఒప్పా ?
యేసయ్య కూడా పాపుల పక్షపాతి అని పేరు గడించిన వాడే. మరి కృపారావు గారు ఈ పోస్ట్ పెట్టి పాపులను క్షమించే దేవుళ్లను ఎలా పూజించగలుగుతున్నారు?
ఇది హిపోక్రిసీ కాదంటారా? కృపారావు గారు?