GALLERY

NEW PICTURES:

నీ నడకను నీ పడకను ఆయన పరిశీలిస్తున్నాడు. జాగ్రతగా ఉండండి.

లోతు గారి నడక పడక కూడా ఇలాగే పరిశీలిస్తూ ఉండేవాడు. యూదా -యూదా కోడలి నడక పడక పరిశీలించేవాడు. అలాగే దావీదు -బత్షెబ నడక పడక పరిశీలించేవాడు. కానీ ఆపడు. అయిపోయాక తీరిగ్గా వస్తాడు. తర్వాత పిల్లల్ని చంపేస్తాడు. వెళ్లాలని రేప్ చేయిస్తాడు. అంతే.

NOTE: ఈ వాక్యం రాసింది కూడా దావీదే. దావీదు అనుభవపూర్వకంగా రాసిన మాటలు ఇవి.