Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

యెహోవా నిద్రపోతున్నాడు అని స్పష్టంగా నిరూపించినా తనకు ఏమీ కనపడనట్టు నటిస్తున్న గంటా కృపారావు గారు

తాను రోజు పెందలకడనే (ఉదయాన్నే) నిద్ర లేచి తన ప్రవక్తలను పంపిస్తూ ఉంటాను అని చెప్పాడు అని నేను పెట్టిన వచనం లో నిద్ర అనే పదం లేకపోతే అక్కడ యెహోవా నిద్ర పోనట్టు అవుతుందా? తేల్చేద్దాం రండి.

మరియు నేను #పెందలకడ#లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీయొద్దకు పంపుచు, నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచువచ్చితిని గాని (యిర్మియా 44:4)

Nevertheless, I sent unto you all My servants the prophets, #rising#early and sending them, saying, `Oh, do not this abominable thing that I hate. (Jeremiah 44:4)

యెహోవా నిద్రపోకపోతే ఎక్కడ నుండి లేస్తున్నాడు?

నేను #పెందలకడ#లేచి

#rising#early

అనే పదాలకు ఉదయాన్నే నిద్రలేవడం అనే అర్ధమే వస్తుంది. కాబట్టి వేరే ఆప్షన్ లేదు.

దీనిని బలపరిచే మరో బైబిల్ వాక్యం చూడండి.

#ప్రభువా#మేల్కొనుము#నీవేల#నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము.(కీర్తనల గ్రంథము 44:23)

#Awake, O #Lord! Why do #you#sleep? Rouse yourself! Do not reject us forever. (Psalms 44:23)

ఇక్కడ స్పష్టంగా నిద్రపోతున్న యెహోవాను దావీదు నిద్రలేపుతున్నాడు. (కీర్తనల గ్రంధం రాసింది దావీదు)

మరో ఆధారం కూడా నేను ఇది వరకే చూపించాను.

అప్పుడు #నిద్రనుండి మేల్కొను ఒకనివలెను మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను #ప్రభువు#మేల్కొనెను. (కీర్తనల గ్రంథము 78:65)

Then the #LORD#awakened as one #out of #sleep, like a mighty man that shouteth by reason of wine. (Psalms 78:65)

ఇక్కడ కూడా ప్రభువు నిద్రనుండి మేల్కొనెను అని స్పష్టంగా ఉంది. యెహోవా నిద్ర నుండి ఎలా లేస్తాడు?

మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను .

ఇది యెహోవా ఎలాంటి నిద్ర నుండి లేస్తాడో చెప్పే వర్ణన. యెహోవా నిద్ర నుండి లేస్తాడు అని మాత్రం చాలా స్పష్టంగా ఉంది.

the #LORD#awakened as one #out of #sleep

కాబట్టి నేను చూపించిన ఆధారాలను చూడనట్టు మీరు పెడుతున్న పోస్టులు కేవలం అబద్ధాలు అని మీ అనుచరులు అర్ధం చేసుకోవాలి .
అని కోరుకుంటున్నాను.

ఇప్పటికీ యెహోవా నిద్ర పోలేదు అని మీరు బుకాయిస్తే మీరు నిరాకరిస్తుంది బైబిల్ లో రాయబడిన రాతలనే అని చెప్పవలసి ఉంటుంది.

ఆఖరిగా ఒక మాట. నిద్రపోయే వాడిని నిద్రలేపవచ్చు. (దావీదు లేపుతున్నట్టు)

కానీ నిద్ర నటించే వాళ్లను ఎవరూ నిద్రలేపలేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *